yuvataki manchi Aathma viswasamu penchu moto speech prati college ki velli evvagalige masters vunte bagundu,yendukante ala cheyadam valana yento mandi students suicide tendency nundi bayataku ragalarani na aalochana tadwaara vari parents ki kuda manchi chesinavaru avutaru thank you everyone
good masters🔺miru ma gods ALL masters ki small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu master
జ్యోతి భవానీ గారు నమస్తే . క్లాస్ చాలా బావుంది. అస్సలు వూపిరికుడా తీసుకోరు. ఫ్లో అలా వెళ్ళిపోతూ నే వుంటుంది. మీ వీడియో లు అన్నీ మొదటినుంచీ చూస్తూనే వింటూనే ఉన్నాను.నాకు నాలుగు రోజుల క్రితం పత్రీ జీ కనిపించారు. ఫుల్ వైట్ డ్రెస్ కుర్తా పైజమా. వస్తారు అనుకోలేదు. ఆయన ఆయన చెయ్యి పట్టుకుందాము అనుకున్నాను. కొచెం అలవున్నారు. మడి మడి నా అన్నాను. అవును మడే అన్నారు. చాలా క్లియర్ గా కనిపించారు.చెప్పాలి అనిపించింది.