పోతారు అందరూ పోతారు మెయిన్ ఒకటే పాయింట్ జాబ్ లేకుండా ఈ ఆప్స్ నమ్ముకోకండి. మనకి పర్మనెంట్ జాబ్ ఒకటి ఉండాలి. పార్ట్ టైంగా మాత్రమే ఈ జాబ్ ఎంచుకోండి. చిన్న చిన్న చిల్లర ఖర్చులు పోతాయి.
Zepto weast bro....nen try chesanu 5354/- vachinayi... daily 12hrs login lo unna..but swiggy lo ade 12hr per day login lo unte Inka ekkuva earn chesthunnanu
భయ్యా కార్ డ్రైవింగ్ లో బిజినెస్ బాగాలేదు అంటున్నారు చార్జింగ్ auto తీసుకుందాం అనుకుంటున్నాను ఓలా ఉబెర్ రాపిడో gurinchi ఏ చార్జింగ్ ఆటో బాగుంటుంది చెప్తావా బ్రో
Correct indulo cheyandi ani chepavu epudu option frds k istavu, frds meere chudandi decide avvandi ani, mari ala annapudu edi.better ani question mark petti conclusion ichinatte chestav conclusion ivvavvu, nee videos anni baane vuntai except eee comparison ki conclusion ivvakapovdam thappa
దీనికి answer చాలా వరకు తెలుసు మీకు..ఒకే company గురించి చెప్తే అందిలో join అయిపోతారు ...మీకు మీరే తెలుసుకోవాలి. ఏ app లో వర్క్ ఎలా ఉంటుంది.అనేది ...ఉన్న అవకాశాలను మీకు చెప్పడమే నా ఉద్దేశం .. ఎందులో పని చేస్తారో అది మీ ఇష్టం...🙏🙏🙏
Endhi bro 3 days ga comment chestunna. Zepto ne refferal use chesi join aina contact avvu ante assalu pattinchukovatle. Anavasaram ga ne referral code use chesa anukuntunna
Bro mee team ni Ela consult kavali anedhi cheppandi brother please 4 videos nundi aduguthunnanu Ela MSG cheyyali oka insta I'd ayina cheppandi mee id ki MSG chesthe reply ledhu please reply me