ఏమండి... కల్లును స్టీల్ బిందులో చూపించడం ఎంతవరకు సరైనది....మీ లాంటి వారే పౌరాణిక రంగము నకు విలువ లేక పోయింది...నిజాన్ని కొంతైనా చూపించాలి....దానిని బింది అంటారు......that is wrong......😂
Thank you sir my name is Chilukuru Srinivasarao (హరిశ్చంద్ర పాత్రదారి అప్పారావు గారి అబ్బాయిని ) ఈ వీడియో తీసి సుమారు 15సంవత్సరాలు అవుతుంది. చంద్రమతి పాత్రధారిని పేరు నాకు తెలియదు, తెలుసుకొని త్వరలో మీకు తెలియచేస్తాను