🙏🙏🙏హాయ్ ఫ్రెండ్స్ ఇది "SWAMYK TECH " channel... నా ఛానల్ లో అన్ని రకాల video's వుంటాయి like educational , nature , visiting places, motivational quotes,facts,movies...etc., So , నా ఛానల్ నచ్చితే subscribe చేయండి. like and comment చేయండి..tq all🙏🙏🙏🙏
నేను మా అమ్మ చిత్రలహరి చిత్రలహరి సినిమా వరుసగా శుక్ర శని ఆదివారాలు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి చూసే వాళ్ళం మా నాన్న మా బాధ చూడలేక కొత్త టీవీ చేయించాడు అప్పుడు మహాభారతం సీరియల్ స్టార్ట్ అయింది సంవత్సరం గుర్తులేదు ఇవి చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ అడ్వర్టైజ్మెంట్లు చేయించి చేసిన వారికి ధన్యవాదాలు
😊నాకు గోల్డ్ స్పాట్ డ్రింక్ అంటే చాలా ఇష్టం ఇంకా దాని రంగు, వాసన ఇంకా ఇష్టం చాలా ఇష్టంగా తాగేవాడిని. ఇప్పుడు ఈ యాడ్ చుస్తే చాలా ఆనందంగా ఉంది, నా బాల్యం కళ్ళముందు కదలాడింది. చాలా సంతోషం 😅😂😊😅😂😂😂😂😂😂😂😂😂😂❤
Sir/ maddam care is life of learn the came to have the mike to have to love the life of all as well to bare the hikem to yarew of as well. Thanks sir/ maddam