R దీక్షితులు గారూ... నాణ్యత అటూ వుండవచ్చు.... మీరు నిజంగా నమ్ముతున్నారా.. ఈ ట్యాంకర్స్ ప్రస్తుత ప్రభుత్వంలో వచ్చాయి.. మీరు ఎవరిని target చేస్తున్నారు? మీరు స్వామి వారి మీద ప్రమాణం చేసి గతంలో జంతు కొవ్వు కలిసిందని చెప్పగలరా? రాజానుగ్రహానికి ఇంత పాకులాడాలా?
లడ్డు లో కల్తీ కల్తీ అని అపవిత్రం .జరిపోయిందని ఇప్పుడే అర్చకులు అందరూ తెలుసుకున్నారా? గత 5ఏళ్లుగా ఎక్కడ ఉన్నారు.అంటే ఆ పుణ్యక్షేత్రం మీద ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థ మవుతుంది..దేవుని పట్ల భక్తి తో చేయలేదని,కేవలం డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారని అర్థమవుతుంది
బాబోయ్ ఇలాంటి వి పెట్టొద్దు అండి... అమాయకులు అయితే... భలే నమ్మేస్తారు....! ఇప్పుడు ఎవరు నమ్మేవాళ్ళు లేరు మేడం...! వినేవాళ్ళు ఉంటే _______ న్యూస్ సాక్షి లో వేసుకో తల్లి .