సరే వాళ్ళు అబద్దం చెబుతున్నారు అనుకుందాం, మరి తాతల నాటి ఆస్తులకు జగన్ బొమ్మ, పొలాల్లో వాడి ఫోటో తో సర్వే రాళ్లు దేనికి ఏపీ రాజముంద్ర వెయచ్చుగా, ఆయన ఏమన్నా పొలం ఇచ్చాడా? సమాధానం చెప్పు తమ్ముడు
సరే వాళ్ళు అబద్దం చెబుతున్నారు అనుకుందాం, మరి తాతల నాటి ఆస్తులకు జగన్ బొమ్మ, పొలాల్లో వాడి ఫోటో తో సర్వే రాళ్లు దేనికి ఏపీ రాజముంద్ర వెయచ్చుగా, ఆయన ఏమన్నా పొలం ఇచ్చాడా? సమాధానం చెప్పు తమ్ముడు
ఇప్పటికైనా నువ్వేంటో నీ బ్రతుకేంటో తెలుసుకో ఒక ఎమ్మెల్యే గా గెలవడానికి ఇంతమందిని తెచ్చుకున్నావు అయినా గెలుస్తావన్న నమ్మకం లేదు ఒక పార్టీ అధ్యక్షుడు పదిహేనేళ్ళగా గెలవడానికి కులపు ఓట్లకోసం పాకులాడటం తూ నీ బతుకు
పిఠాపురం లో ప్రజలు అందరు ఓట్లు ఆమెకే (వంగా గీతా గారికి)వేయాలి హైదరాబాద్ నుంచి రౌడీ గ్యాంగ్ దిగింది పవన్ కళ్యాణ్ పార్టీ కి ఒక్క సీట్ కూడా రాకూడదు వాడు చాలా దుర్మార్గుడు మెగా ఫ్యామిలీ అంతా మోసగాళ్ళు మయగాళ్ళు మెంటల్ గాళ్ళు వంగా గీతా గారు గొప్ప మెజెర్టి తో గెలిపించి ంది
నీ కెందుకే ఇదేమేనా బిగ్ బాస్ షో అనుకుంటున్నావాయెంటి నీకు అంత సీన్ లేదు నీవోటు నీకు పడదు నీ ఓటు తెలంగాణాలో వుంది ఆ ఓటు కూడా వేయలేని పరిస్దితి తెచ్చుకున్నావు నువ్వు యేమేనా పోటీ వుంటె గీతకి పోటీవుంటావేమొగాని పవన్ కళ్యాణ్ కి యెంత మాత్రము పోటీ కాదు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు గుర్తు కే మన ఓటు