Welcome to Lidhaa Music, your ultimate destination for the soulful melodies and timeless tunes of Telugu cinema. Dive into the rich tapestry of Telugu music, where each song narrates a story, evokes emotions, and captures the essence of every moment.
At Lidhaa Music, we curate a diverse collection of the latest hits, classic gems, and hidden treasures from the world of Telugu cinema. From foot-tapping dance numbers to heartwarming romantic melodies, our channel is a celebration of the vibrant musical heritage of Tollywood.
Join us on a musical journey filled with nostalgia, rhythm, and melody. Whether you're a die-hard fan of Telugu music or simply looking to explore the magic of South Indian cinema, Lidhaa Music is your go-to destination for all things melodious.
Subscribe now and immerse yourself in the enchanting world of Telugu music with Lidhaa Music!
హే, తొలి తొలిసారి తొలిసారి గుండె గంతులేస్తున్నదే ఏంటీ అల్లరి అంటే వినకుందే ఎందుకనో నువ్ నచ్చేసి వెంట వెంటపడుతున్నదే నన్ను తోడు రమ్మని పిలిచిందే నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత ఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోత ఏదో మాయ చేసావ్ కధే నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా నక్సలైటులాగ నేను నీకు లొంగిపోత ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే… తనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే తలొంచి మొక్కిన తప్పే కాదే. మేడం సారు మేడమంతే… ప్రపంచవింతలు ఎన్నని అంటే నేనొప్పుకోనే ఏడని అంటే ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే మేడం సారు మేడమంతే… ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే మనసే అడుగుతోంది దాని బాధ కొంచం చూడవే ఇకపైనుంచి నిద్దర రానే రాదులే కంటిపాపతోని తప్పవేమో యుద్ధాలే ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు పడేసావే కొమాలాంటి చితిలో, ఓ ఓ వచ్చాయేమో వచ్చాయేమో పాదాలకు చక్రాలు ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ ఓ
I heard this song in jio music in the "most searched" category and I thought to watch video song, everything is cool except that pool part, the song is cool, melody because of that pool part the whole song lost that touch. I prefer to listen the song than to watch this video again. Please note this is my opinion that doesn't mean everyone feels the same.