We are Watching kandi srinivasa reddy channel. popular leader in telangana and adilabad region. for more interesting updates and Trending Public videos.
అందరికీ నమస్కారం బతికి నాడు హెలికాప్టర్ నుంచి ఎట్లా పడిపోయినారు కానీ ఇప్పుడు బతికుండు అందరూ జనం కోసం వచ్చిండు సేవ చేయడానికి పుట్టిండు మన రైతులకు మంచిగా చూడడం మన రాజశేఖర్ రెడ్డి చనిపోయి బతికే వచ్చిండు మమ్మల్ని ఎప్పటికైనా ముందుకు వెళ్తాం మనం ఎప్పటికీ మనం మరవం మాకు కేసీఆర్ మోసం చేసిండు ఇట్లు ఇల్లులు పెద్ద పెద్దగా కావాలి మేము రైతు బిడ్డగా చెప్తున్నాను సార్ అక్కల్ చెల్లెకి మంచిగా స్కూల్లో చూడాలి ఏమీ జరగకుండా మీరు ఉండాలి కొమురం భీముక్క చెప్తున్నా సార్ నీ బిడ్డ