Bro nenu iphone 11 use chesthu android kisi shift avudham ani vere phone tesukunna apple ni erase all data kottina adhi ipudu apple id kuda locke aindhi iPhone lock aindhi em cheyalli😢
నేను సంవత్సరంన్నర గా S23 ultra వాడుతున్నాను..రెండురోజుల క్రితం టచ్ సరిగ్గా పంచేయడం మానేసింది.. (gost toch issue) వచ్చింది..శాంసంగ్ సర్వీస్ సెంటర్ కి పట్టుకెళ్లా.. వాళ్ళు display మార్చుకోవాలి అని చెప్పారు. 20k అవుతుంది మొత్తం టచ్, disply, body farame తొసహా సెట్ మార్చాలి అని చెప్పారు.. ఫోన్ కింద పడలేదు, రఫ్ గా యూజ్ చెయ్యలేదు ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని అడిగితే.. వాళ్ళు చెప్పిన కారణం విని షాక్ అయ్యాను.. uv tempered glass ఎప్పుడైనా వెయ్యించారా అని అడిగారు ఒకే ఒకసారి వేయించాను అని చెప్పా.. దానివలనే అలా జరిగింది అని అన్నారు.. గ్లు లిక్విడ్ వేసినప్పుడు అది స్క్రీన్ మీద పోసిన తర్వాత ఎక్సెస్ గ్లు లోపలికి పోయి ఇలా జరుగుతుంది అని అన్నారు.. నేను నార్మల్ స్క్రీన్ గార్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నా ఒక్కసారి మాత్రమే uv glass వేసాను అని చెప్పినా మేము ఏమీ చెయ్యలేము అని చేతులు ఎత్తేసారు
Yes but fingerprint sariga work avvadu Okappudu S series lo back or side fingerprint vachedi aphudu avi baga sale lo vunnayi but iphudu avi fail ayyayi peddaga ravadam ledu
Thikka video kaadhu chetha video. Enno mosaalu chusaa kaani ilanti mosam chudaledhu. E video choododhu anaadani choosaanu idhi. Gyan therapy and gupta information system cover chesina dhantlo 25% kuda ledhu
UV glass esukunte prathi 3months ki replace chesukovala bro?? Ledhu ante main display ki vindipoyi teesinapudu main display kuda damage avuthundhi antunaru??
@@SivainfotvOnePlus 12 Mari screen guard veyakunda original glass vaadite scratces padutaayi kadanna display lo Ela?Game aadite screen shade aipotadi kada anna how?
If the customers are in metro cities they may have chances to get greenline issue solved. But customers in small cities may have to face problems with greenline issues.