Well come to my channel. this channel provides information about temples and caves and other old places. well come to sk vihari sk vihari forts sk vihari tamples. sk vihari caves. SK with you
బోయలు తరతరాలుగా ఈ కొండలో మరియు కొండ పరిసర ప్రాంతాల్లో నివసించే వారు. ఈ కొండ బోయలకు అండగా ఉండి వారిని కాపాడే తల్లిగా రణభేరి గంగమ్మ గా పేరుపొంది బోయల కొండగా పిలవబడుతూ చివరికి బోయకొండ నామంతో స్థిర పడిపోయింది.
బోయకొండ లో మూలం ప్రధాన మైంది శ్రీ రణభేరి గంగమ్మ తల్లి. ఆమె నాటి నుండి నేటి వరకు భక్తుల పాలిట కల్పవల్లి. శ్రీ రణభేరి గంగమ్మ తల్లికి నాటి నుండి 1983 వరకు బోయ కులస్తులు అయిన సాకే వారు పూజలు చేస్తుండే వారు. కొన్ని కారణాలతో సాకే వారు ఆడబిడ్డ మరియు బొగ్గిటి వారి ఇంటి కోడలకు పూజలు చేసుకునే అవకాశం కల్పించి తాము పూజారులుగా తప్పుకోవడం జరిగింది.