అందరికీ అన్ని వర్డ్స్ నోరు తిరగాలని ఏమీ లేదు ఎంత చదువుకున్న వారి కైనా ఏదో ఒకటి నోరు తిరగకపోవచ్చు అంతమాత్రాన మనం ఎవరు నవ్వవలసిన విషయం కాదు వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది ఎవరు అన్యధా భావించవద్దు ❤️🙏🤝
మిత్రమా మీరు మంచి వీడియో చేశారు చాలా సంతోషం చాలాచోట్ల సెంట్రింగ్ పని చేసేటప్పుడు మేకులు ఎగిరి రోడ్డు మీదకు పడటం చుట్టుపక్కల పడటం జరుగుతుంది దానివల్ల అటువైపుగా వచ్చిన బండ్లు పంచర్లవడం జరుగుతుంది నేను కోరేది ఒక్కటే సెంట్రింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అట్లా మేకులు పడతాయని మీకు పక్కాగా తెలుసు కాబట్టి దయచేసి అక్కడున్న ఎగిరి పడిన మేకులను గమనించి తీసివేయగలరని ప్రార్థన ఎందుకంటే పంచర్లు పడితే ఏంచుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా అర్జెంట్ పని మీద వెహికల్స్ మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ విషయాన్ని ప్రతి సెంట్రింగ్ మేస్త్రి గమనించి ఎగిరి పడిన మేకులను ఒక అయస్కాంతం సహాయంతో తీసివేయగలరు ఇదేవిధంగా ఫంక్షన్ హాల్స్ వద్ద కూడా వర్క్ చేస్తే డెకరేషన్ చేసినప్పుడు కూడా ఈ సిచువేషన్ సే జరుగుతూ ఉంటాయి అది అట్లాంటివి మేకులను తీసివేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను థాంక్యూ