Founded in 2010 as Sparc Obesity and Cosmetic Clinic, we've evolved into V Sparkel Wellness Center, a haven for health, beauty, and holistic wellness in the heart of Hyderabad, India. Our journey is fueled by a single mission: to go beyond expectations and transform lives, one client at a time. At V Sparkel, we believe in the power of diversity and inclusion, ensuring everyone feels valued and embraced. Our talented team is dedicated to helping you enhance your well-being and live your best life.
Join us as we continue to grow and inspire, offering insights, tips, and stories to uplift your spirit and nurture your lifestyle. Subscribe now and embark on your journey to wellness with us!
Address:- 57p61p, Plot no-1,2,19,20, sy.no-61, 4th Floor, Madhapur Pride, Opp. Metro Pillar No. 1722, Madhapur Main Road, Hyderabad, Telangana 500033
Subscribe the channel for more interesting videos ❤️
అక్క ఫ్లాటీ లివర్ కోసం చెప్పారుగా ఎర్లీ morning ఒక గ్లాస్ వేడినీళ్లు కొంచం అల్లం రసం నిమ్మకాయ కలిపి తీసుకోండి అన్నారు మరి అది ఎన్ని రోజులు తీసుకోవాలి చెప్పలేదు జీవితాంతం తీసుకున్న పరవలేధ morning అన్నారు పరగడుపున కొంచం చూప్పవూ అక్క మళ్ళా మీవిడిలో masseage box బ్లాక్ చేసారు మాకు డోవుట్స్ వస్తే అడగాలి అంటే మీరు మాకు దూరం అపోతారు మేము మీ సమాధానానికి దూరం అయిపోతాం
నిజంగా వినీల గారు మీరు చేస్తున్నది చూస్తానికి తేలిక జాబు ఏమీ కాదు ఒక ఇంటి యజమానురాలిని మీరు ఆరోగ్యం మంత్రాలుగా చేస్తే ఆ ఇంటి మొత్తము ఆరోగ్యంగా ఉంటుంది ఒక ఇల్లు ఒక గృహం నడిపే గృహలక్ష్మి ని మీరు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు ఎంత ఇల్లు ఉంటే ఏముందండి ఆ ఇంటికి గృహలక్ష్మి లేనప్పుడు అది ఇల్లు అవుతుందా అవదు మీరు ఏ లక్ష్మీదేవి ఏ పార్వతి దేవి కాదు అందరికీ స్త్రీల జీవితంలో ఆరోగ్య లక్ష్మి లాగానే ఉండాలి మీరు
నా వయసు 27 ఇయర్స్ మేడం నేను మీ పక్కన చూస్తే మీకు anty లా కనిపిస్తాను కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి అమ్మ 😢.95 kg బరువు ఉన్నాను. డైట్ చెప్పండి అమ్మ plz. బయట ఆహారం కొనుక్కుని తినే స్తొమత లేదు.నాలాంటి వాళ్లకి ఎలా తింటే తగ్గుతారో ఏ time కి ఎంత తినాలి ఒక వీడియో లో పూర్తిగా చెప్పండి అమ్మ plz🙏🙏మీ చెల్లిగానో బిడ్డగానో అడుగుతున్నాను అమ్మ plz plz plz అమ్మ 😢😢😢😢