Sodhi gaadu no knowledge okkati kuda clear ga ledhu kasepu hiv kasepu covid kasepu diabatic antaadu okkati kuda clear ga ledhu em research chesi em kanipettadu wastefellow wrong title
మన ఆయుర్వేదవైద్యవిధానం విశిష్టత, ప్రత్యేకత, ప్రతిదినము మనం గడిపే జీవనవిధానంతో అనుసంధానించబడివుండటం! ప్రతిజీవికి ఉచితంగా లభించే సూర్యరశ్మి, గాలి, నీరు సరియైన పధ్దతిలో ఉపయోగించుకోవడంతో పాటు, జీవించడం గురించితినే ఆహారంవిషయంలో నియంత్రణ, శ్రద్ధ పాటించినట్లయితే, సాధారణంగా ఏ అనారోగ్యము దరిచేరదు. దురదృష్టవశాత్తు మనిషి అనారోగ్యము బారిన పడినప్పుడు, సమూలంగాను, శాశ్వతంగాను విముక్తి చేయగలిగే శక్తి, ప్రకృతిలోని మూలపదార్ధాలనే ఆధారంగా చేసుకొని అభివృద్ధిచేయబడిన భారతీయ ఆయుర్వేద వైద్యవిధానానికి వుంది అనే వాస్తవాన్ని తెలియజేయడమే కాకుండా, విస్తృతంగా అమలులోకి తేవడం నేటి సామాజిక బాధ్యత!