Тёмный
Sainma poragaallu
Sainma poragaallu
Sainma poragaallu
Подписаться
Комментарии
@ashokkalluri1531
@ashokkalluri1531 6 месяцев назад
Good direction
@narenderreddy2872
@narenderreddy2872 11 месяцев назад
Very nice........super......👌👏👏🥳💗but last lo fist andhee bayya....vediga vunna coffini mokam challadam kallu pothave ani thelidha thanaki adho ala adigadu so dhaniki ala reyact avvala.....casual gane adigaduga so...andhee ala....this is to mach ha ammi....
@haripriyam9577
@haripriyam9577 Год назад
Heroine voice acting gud
@macharalabhavanivlogs7853
@macharalabhavanivlogs7853 Год назад
Superr song Siri
@dasarishanthakumaritskp4831
చక్కని సందేశాత్మక వీడియో సార్.అభినందనలు💐💐💐💐
@kasturivlogs5906
@kasturivlogs5906 Год назад
What a beautiful short film It will wake up the government
@banothuvarjun9401
@banothuvarjun9401 Год назад
Sir good afternoon sir very good explanation videos sir
@shivakathacm5498
@shivakathacm5498 Год назад
Model nundi Eaidendla varaku Anganwadi ki pampinchali akkada Atpatalltho Pre School Nadipisharu Akkad English Telugu Kathalu Prakurthi Sanarshana peddayaka Emavalane alochana akkade punadi paduthundi Annual Syllabus kooda Anganwadi Centre lo undi Anganwadi Teacher ki Refresh Training istharu
@maheshkalwakolu7626
@maheshkalwakolu7626 Год назад
మీరు చిత్రీకరించిన విధానం చాలా బాగుంది
@maheshkalwakolu7626
@maheshkalwakolu7626 Год назад
🙏🏻🙏🏻
@mazharbasha3864
@mazharbasha3864 Год назад
Chukkalu Rani Akasham It is a good story, your team did a great job by reflecting the face of government schools Every GOVT teacher must watch it ONE CHILD, ONE TEACHER, ONE BOOK, ONE PEN CAN CHANGE THE WORLD I hope this video should reach our govt and they have to start changes on our govt schools
@sridharkamineni8949
@sridharkamineni8949 Год назад
సూపర్ చాలా బాగుంది
@koteswararaonallapaneni8806
👌🙏మంచి ప్రయత్నం అండీ....మీ ప్రశ్నకు సమాధానం.... మీకు కూడా తెలిసినదే... కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో...అన్నట్లుగా...మన ప్రభుత్వ బడుల వెనుకబాటు కు కూడా కారణాలు ఎన్నో.... ముందుగా మన ఉపాధ్యాయులలో పూర్తి బాధ్యత తో ,తన బిడ్డ లకే బోధిస్తే ...ఎంత బాగా చెబుతారో...అంత బాగా బోధించే వారి శాతం ఎంతో ... మనకు తెలుసు.... ఆంగ్ల భాష మీద, చెట్లకింద బోధిస్తున్న కాలంలో ఇప్పుడు ఉన్నంత మోజు లేదనేది విదితమే... ఆంగ్ల భాష పై సమాజంలో, తల్లి తండ్రుల లో మోజు మరో కారణం.... ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే... సౌకర్యాల కల్పన లో ప్రభుత్వం వారు వెనుకబడటం తేటతెల్లమే...తరగతికి లేక సబ్జెక్టు కి ఒక ఉపాధ్యాయుడు... ప్రైవేటు బడుల్లో ఖచ్చితంగా ఉంటారు... మనకు లేరు... వారికి బోధనేతర పనులు ఉండవు....మన పరిస్థితి మీకు తెల్సిందే.... ఏతావాతా పొట్టకూటి చదువుకు సమాజంలో ప్రాధాన్యం పెరగడం,చదువంటే ఉద్యోగం తెచ్చుకొనేందుకు మాత్రమే అనే భావన పెరగడం, తదనుగుణంగా మార్క్ లు, ర్యాంకు ల ఎరను ప్రైవేటు వారు వేయడం....వారిలా మనం ప్రచారం చేసుకోలేక పోవడం....ఇలా ముఖ్య కారణాలు... నా మనసుకు తోచినవి కొన్ని మీతో పంచుకున్నాను, మనందరికీ తెలిసినవే అయినా.చరిత్ర లో ఎన్నో గొప్ప సంస్కృతులు, నాగరికత లు ,కాలంతో మారలేక, మార్పులకు తట్టుకోలేక, కాలగర్భంలో కలిసిపోయాయి.... అలాగే మన ప్రభుత్వ విద్యా వ్యవస్థ....ఎంతో గొప్పదే అయినా....కాలం తో మారలేక, సమాజం కోరింది ఇవ్వలేక, ప్రభుత్వాలు చూపుతున్న సవతి తల్లి ప్రేమ వల్ల...తక్కువ మంది ఉపాధ్యాయులు మాత్రమే పూర్తి బాధ్యత తో పనిచేయడం వల్ల ,కాల గర్భంలో కలిసి పోక తప్పదు....ఆ సమయం వరకూ చేయగలిగినంత వరకు , మన బాధ్యత ను నిర్వర్తించడం, నిజమైన చదువు అంటే ఏమిటో విద్యార్థులకు, తల్లి తండ్రుల కు, సమాజానికి తెలియచేయడం...ఇంతవరకే మనం చేయగలిగింది అని....నా వ్యక్తిగత అభిప్రాయం అండీ🙏🙏
@sainmaporagaallu
@sainmaporagaallu Год назад
Thank you for the comments 😊
@jayakrishnareddy7471
@jayakrishnareddy7471 Год назад
ఇంగ్లీషు మీడియం, ప్రి ప్రైమరీ లాంటి సమస్యలకు 2017 లో వచ్చిన చుక్కలు రాని ఆకాశం కథ ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం గా మారడానికి ముఖ్య కారణమైన పెద్దింటి అశోక్ కుమార్ సర్ కి ధన్యవాదాలు
@sadannasociallessons
@sadannasociallessons Год назад
చాలా చక్కగా ఉంది. వాస్తవ పరిస్థితిని అద్దం పట్టేలా, తల్లిదండ్రులు ఆలోచించేలా ఉంది.
@adhithilaxmi878
@adhithilaxmi878 Год назад
🎉🎉🎉👏👏👏🤝🤝🤝
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 Год назад
Nice sir
@anjaiahchukka9456
@anjaiahchukka9456 Год назад
Our children also must be admitted in government schools
@hariashokkumar4636
@hariashokkumar4636 Год назад
ఆశోక్ భయ్యా,చుక్కలు రాని ఆకాశం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు కనువిప్పు లా ఉంది.కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించడం చూస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలు మీ లఘు చిత్రంలో చక్కగా చూపించారు.అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలలు మారినప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థ లో ఆకాశంలో చుక్కలు తప్పక వస్తాయి. టీ ఉద్యోగుల జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షుడుగా నా అభిప్రాయం ఇదే..
@ManairSaduvu
@ManairSaduvu Год назад
👌👌
@harisimhanaidu9020
@harisimhanaidu9020 Год назад
మీరూ స్పూర్తి నింపుతూనే వుంటారు అన్నయ్య.. అద్భుతం అన్నయ్య చుక్కలు రాని ఆకాశం సినిమా.. మేము చదివిన ప్రభుత్వ పాఠశాల పరిస్ధితయితే ఘొరంగుందన్నా.. ఎనిమిదో తరగతి విధ్యార్థులు మద్యం తాగి బడికొస్తున్నారు.. పదోతరగతి విధ్యార్థులైతే మధ్యం సిగరెట్లు నీలి చిత్రాల సందర్శన మహిళ ఉపాద్యాయిరాలనైతే లైంగికంగా వేదిస్తున్నారు.. ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణాలతో చెలగాటమై పోతుంది అన్నా..
@murthyparmi6626
@murthyparmi6626 Год назад
చాలా సందేశాత్మక షార్ట్ ఫిల్మ్. రోజు రోజుకు తెలుగు మీడియం కు ఆదరణ తగ్గుతున్న పరిస్థితులలో పిల్లల సంఖ్య తగ్గుతున్నందున విధి లేక ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయక తప్పట్లేదు పెద్దింటి సార్లు మిగతా కళాకారులు అందరికీ అభినందనలు
@mohammedferozkhan8925
@mohammedferozkhan8925 Год назад
మానేరు మట్టినే కాదు...మొత్తం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే బడులను గెలికినవ్ అన్న. చాలా స్కూళ్ళలో ఈ మధ్య సైడ్ బిజినెస్లు ఎక్కువై చదువులు దెబ్బతిని, పిల్లల తల్లి దండ్రుల నమ్మకాన్ని కోల్పోతున్నారు. నిజాయితీ గా పని చేసిన ఉపాద్యాయులు ఉన్నచోట ఆకాశంలో చుక్కలలాగా ప్రకాశిస్తున్న విద్యార్థులు ఉన్నారు. కష్టపడే ఉపాద్యాయులు ఉన్న చోట నిండు అమాస రోజున కూడా ఆకాశంలో చీకటిని చీల్చే నక్షత్రాలు వస్తాయి. ఇట్లు మీ ఫిరోజ్ ఖాన్
@VRSharma
@VRSharma Год назад
భయ్యా ! చాలా చాలా బాగుంది. దాదాపు అన్ని కోణాల్లో ఉన్న పరిస్థితులు సున్నితంగా, ప్రభావితం చేసేలా చూపించారు. అందరూ పాత్రలకు జీవం పోశారు. ఉపాధ్యాయలందరూ తప్పకుండా చూడాలి.నేనూ ఫార్వర్డ్ చేస్తున్నాను. అభినందనలు👏👏👏👏
@shyamprasad4167
@shyamprasad4167 Год назад
Altaf Hassan did the best..
@srirammondaiah6459
@srirammondaiah6459 Год назад
ఉపాధ్యాయులమైన మనం వృత్తి పరంగా చాలా ఎదగాలి. ప్రభుత్వ, సమాజ, తల్లిదండ్రుల కండ్లు తెరిపించాలి. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆలోచించాలి.
@raveeknr1
@raveeknr1 Год назад
కథ సమకాలీన విద్యా వ్యవస్థ చక్కగా వాస్తవ పరిస్థితులను చెప్పే విధంగా ఉంది. నటన బాగుంది. మేష్టారు చక్కగా నటించారు సహ ఉపాధ్యాయుల ప్రవర్తన నటన సూపర్ నాకు తెలిసి అలాంటి వారు బహు తక్కువ ఇప్పటి పరిస్థితుల్లో. ప్రధానోపాపాత్రుల పాత్ర నటన అమోఘమైనగా ఉంది పెద్దింటి సార్.
@ssskuragayala9896
@ssskuragayala9896 Год назад
వాస్తవానికి అతి దగ్గరలో ఉంది...మా అశోక్ మరోసారి అతని ప్రతిభ ను చూపించారు.. కాని ఇంగ్లీష్ మీడియం కూడా కొంతమంది విద్యార్థులకు ప్రమాదమే అని నా అభిప్రాయం..Hats off to Ashok and all..
@dr.balreddygone1535
@dr.balreddygone1535 Год назад
నానాటికీ ప్రభుత్వ పాఠశాలల ప్రజల చిన్న చూపు నుండి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తెలియజేస్తూ... ఉపాధ్యాయులు ఆశావాదిగా ఉండాలి అని తెలిపిన విధానం బాగుంది.
@thaidalaanjaiah3644
@thaidalaanjaiah3644 Год назад
Super super చాలా బాగుంది
@mohdraheem3026
@mohdraheem3026 Год назад
Anna,this video discussed facts and I understood that our school must be a learning center but not a teaching centre,in pvt school they gather and give information but not explaining
@rnmusic203
@rnmusic203 Год назад
పువ్వు దానికదే వికసిస్తే వాసన వస్తది బలవంతంగా విప్పితే వాడి పోతది.... మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ సార్
@SreecharanAvari
@SreecharanAvari Год назад
కర్ణుని సావులెక్కుంది మన విద్యా వ్యవస్థ ! అన్ని కారణాలను స్పృశించిర్రు !! చాలా సహజంగ వున్నది. టైటిల్ ఆలోచించేటట్లు ఆకర్షణీయంగ ఉన్నది. అభినందనలు పెద్దన్నా !💐🙏
@Rajeshwarreddy68
@Rajeshwarreddy68 Год назад
ఈ షార్ట్ ఫిలింలో నేను ఉపాధ్యాయునిగా నా మొదటి జీవితాన్ని చూసుకున్నాను.. ఒక సెకండరీ గ్రేడు టీచరుగా నేను మొర్రాయిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితులే అందులోని మాస్టారు.. ఆయన ఆవేదన నాటి నా ఆవేదన అది.. ఆంగ్ల మాధ్యమం లేని కాలంలో ఆ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధించి ఆ పాఠశాలను ఉన్నత ప్రాథమిక పాఠశాలగా తీర్చిదిద్దాను.. నిజంగా ఒక అత్యద్భుతమైన షార్ట్ ఫిలిం ఇది.. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తప్పక చూడాల్సిన షార్ట్ ఫిలిం.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో మన పైన నమ్మకాన్ని పెంచవలసిన తరుణమిది.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం.. అశోక్ అన్నా అత్యద్భుతమైన సంభాషణలు ఈ సినిమాకు ప్రాణం.. ఒక మంచి షార్ట్ ఫిలిం ను మన ప్రభుత్వ పాఠశాలల పైన తీసి అందించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏🙏
@narsimhareddyanugu5933
@narsimhareddyanugu5933 Год назад
కథ బాగా నడిచింది. లక్ష్యం ఇంగ్లీష్ మీడియం అయితే ఇక గవర్నమెంట్ స్కూల్ లో strenth పెరగాలి. కారణాలలో మీడియం ఒకటి. అదే మొత్తం కారణం కాదు. ఇది పెద్ద టాపిక్. ఫిల్మ్ is సో గుడ్. కంగ్రాట్స్
@premkumar-ri8qf
@premkumar-ri8qf Год назад
మీ జ్ఞాపకాల గదిలో నుండి అక్షరికృతమైన కథనం.. చాలా బాగుంది సర్..👌🏻
@ireddysambareddy5904
@ireddysambareddy5904 Год назад
Super, vastavam
@sircillagafoorshikshakgafo2931
Anna chaala baaga theesaaru congratulations ప్రభుత్వ బడులను కాపాడు కుందాము
@kesaveninaveen8802
@kesaveninaveen8802 Год назад
చాలా బాగుంది సర్
@dr.vasaraveniparsharamulu7030
సూపర్ సార్
@rajuchokki5737
@rajuchokki5737 Год назад
super sir💐💐💐
@ravinderramancha2175
@ravinderramancha2175 Год назад
Super very interesting story
@pragathichennadi5098
@pragathichennadi5098 Год назад
Idi andaramu manasulo anukuntunamu kaani ila message rupamlo pampinchadam meeku matrame sadyam sir🙏🏻 Ilanti manchi message oriented vedios theesthunanduku danyavadalu sir🙏🏻🙏🏻
@deepaknyathi6819
@deepaknyathi6819 Год назад
బాగుంది
@bikshamyadav4141
@bikshamyadav4141 Год назад
తేజస్వి garu🥰
@bikshamyadav4141
@bikshamyadav4141 Год назад
అశోక్ అన్నా కళ్ళు తెరిపించావ్ 😭
@Sramsworld-Rs
@Sramsworld-Rs Год назад
Chala bagundi sir nijanga story chala inspiring ga vundhi
@doreinvaragani8142
@doreinvaragani8142 Год назад
Mind blowing work, congrats on making meaningful valuable and a well shot cinema.
@Myvillagebomma
@Myvillagebomma Год назад
మా మాస్టర్..అశోక్ సర్...కథ అంటే గొప్ప..inspire అంతే...బాగా తీశారు
@santhoshb5121
@santhoshb5121 Год назад
Excellent.. very good message.. thank you all.
@kumarbijigiri5920
@kumarbijigiri5920 Год назад
Congrats Sir chala baga rasaru nise sr
@ibrahimshaik394
@ibrahimshaik394 Год назад
అర్థమైంది sir పువ్వు దానికదే విచ్చుకుంటే ఆసన అస్తది దాని రెక్కలు బలవంతంగా విప్పితే వాడి పొద్ది.. Difference between Government schools and private schools... I'm proud to be say that government school student ✊
@ashokgaripelli1508
@ashokgaripelli1508 Год назад
CONGRATS for every one..a good and real story ..every one must think....also teachers....
@macharalabhavanivlogs7853
@macharalabhavanivlogs7853 Год назад
Superr Siri
@poojarisuresh7710
@poojarisuresh7710 Год назад
What is the first dialogue ? As a mother she will ask this type of question. Next Heroine friend is over action. Heroine acting is very good, to be improved camera and background score. Overall it’s 👍