అందరికి నమస్కారం అండి....ఈ రోజుల్లో అందరూ ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒక work చేసుకుందాం అని అనుకునే వారే .. వాళ్ళందరిలో నేను కూడా ఉన్నాను అండి..నా videos మీకు నచ్చితే please support చేయండి 🙏🙏🙏
గోరింటాకు పెట్టుకోవడం ఒక అలంకరణ కోసమే అయినా.... ఎన్నో ఔషధ విలువలు, మరెన్నో ఆరోగ్యా నికి సంబంధించిన ఉపయోగములున్నాయి. ఈ గోరింటాకునందు. పాదములు యొక్క మంటలను., అరికాళ్లలో వచ్చే రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. తల నొప్పి తగ్గిస్తుంది. గోర్లు పుచ్చి పోకుండా ఉంంచుతుంది. ఇంకా చాలా ఉన్నాయి సమయా భావం వలన కుదరడం లేదు. అందుకే నా చిన్న నాటి నుండి గోరింటాకు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం.