Hi all,this is Ashwini nasa an explorer of all types of collections of sarees , jewellery, kids wear,arts and ctafts etc. Please do Subscribe my channel n support me.......lots of love
Contact. : 7989931355 Mail ID : Gashuash@gmail.com
హాయ్ మేడం బాగున్నారా నిన్న లైవ్ మిస్ అయ్యాను కలేక్షాన్ చాలా బాగున్నాయి మేడం నేను రెండు బ్లౌజులు తీసుకుంన మని పే చేసి పది రోజుల అయింది ట్రాకింగ్ రాలేదు మేం
Hi ashwini. 78 like. Genuine review sreshta collection trust worthy. Chala blouses tesukunnam and jewellery kuda but till now chinna issue kuda ledu quality superb 👌 with reasonable prices and neat finishing. After purchasing once surely no one will regret 😊
Hi Ashwini garu...2 days missing mi live..but kids ki exams..ma kids ni chadivistu kuda mi live chustuna nenu...ma babu ite nu phone pakkana pettu antunadu😊..but vadikem telusu only live lone free shipping ani..malli msg cheste not available antarani...😅😅😅
హాయ్ అశ్విని గారు సూపర్ కలెక్షన్ మీ కలెక్షన్లో నేను బ్లౌజెస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి సారీ కూడా సూపర్ సూపర్ గా వచ్చింది అనుకున్న దానికన్నా చాలా మంచిగా వచ్చింది
Emani cheppanu akka like number 1.3k ani vundhi 😅 you are rocking akka that is the quality worth of srestha collection❤🎉saree thisukolekapothunna ani badha ga vundhi it's ok i am happy while seeing❤❤❤❤❤
హ్యాండ్లూమ్ ఎవరు చెప్పారు నీకు అసలు క్లాత్ గురించి తెలుసా నీకు దానిని పవర్ లూమ్ మీద తయారు చేస్తారు హ్యాండ్లూమ్ మీద కాదు ముందు అమ్మేటప్పుడు తెలుసుకొని మాట్లాడు
1st time nenu online lo blouse order chesanu ..blouse nice finishing and reasonable prices..1st blouse received.. 2nd blouse kooda order chesanu..waiting..nice collections..twaralone meeku 1lakh subscribers ravali..all the best