Last time my machine will be problem vachindi, unseen work ledu, warranty period aipoendi, service charges Naku 5000 charge chesaru , mission anta costlyon square parts kuda chala costly untundi one time machine repairi vachindi ante one month smapadana danike petaali . Sometimes earning ledu antenu Daani servicing ke una dabulani petali.
👌👌👌👌 సూపర్ క్లారిటీగా నీటిగా చెప్పావు భారతి నిజంగానే అది బుక్ చేసిన తర్వాత ఎలా వచ్చినా ఉంచుకోవాలి బాలేదని రిటర్న్ పెట్టడానికి కూడా అవకాశం అయితే ఉండట్లేదు వాళ్లకి ముందు అమౌంట్ అందుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మేము చాలా ఫేస చేస్తున్నాము🙏 ఆలోచించి కొత్తగా కునే వాళ్ళు తీసుకోమని చెప్తున్నాను