ఈ వీడియోలో మీరు చెప్పిన అంశాలను పరిశీలిస్తే... కేంద్రంలో OBC జాబితాలో ఉన్న కులాలు మాత్రమే, రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉండాలి. ఒకవేళ రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉంది, కేంద్రంలో OBC జాబితాలో లేకపోతే అటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని తెలియజేయడం జరిగింది. దీనికి ఉదాహరణ మహారాష్ట్ర మరాఠీలు అని తెలియజేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో ముస్లింలు బీసీ జాబితాలో కొనసాగుతున్నారు. కానీ కేంద్రంలో వీరు OBC జాబితాలో లేరు. ఎప్పటికీ బీసీ జాబితాలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మహారాష్ట్రలో మరాఠీలకు వర్తించిన రూల్ వీరికి ఎందుకు వర్తించలేదు?.