What kind of docs we have to sumit and upload while sumit navodaya entrance application also which orogonal certificates required. Please tell us......
No need any orginal documents.we have to upload application form. 1.aadhar number 2.student pass photo 3.student sign& parent sign have to upload in online
I am going to the website in school Bridge School website is try some time again try again try again Aadhar OTP enter the website the website says price some time School website any problem any issue I don't know please help me
category OBC ఇస్తుంటే NVS will accept OBC certificate as per central list only అని error వస్తుంది save & preview రావటంలేదు OBC కాకుండా GENARAL ఇస్తే save & preview చూపిస్తుంది Final Submit వస్తుంది ... ఎలా చెప్పండి.
Sir PEN number enter cheyaledu, and T Narsapuram అని లాయాలి కాని జంగారెడ్డిగూడెం అని తప్పుగా submit చేశాను .మార్చడం ఎలా సార్ adite ఇస్తాడా చెప్పండి సార్.
Sir maa babu ki set vachindi 2023 lo first class complete ayindi fee padaledanta maku a school van timings bagaledu timings marchamante marcharanta sir tc adugutunte evvadam kudaradu antunaru edi nijamena
Rte ఫ్రీ ఎడ్యుకేషన్ కి సెలెక్ట్ ఐతే మనీ పే చేయనవసరం లేదు. ఎందుకంటే మీ పిల్లల్ని జాయిన్ చేసిన తరువాత ఫీజు రాలేదు అంటే. అది వాళ్ళ సమస్య. మీరు meo కి వెళ్లి కలవండి. తల్లి తండ్రుల కోరిక మేరకు పిల్లలని అదే స్కూల్ లొ గాని లేద వేరొక స్కూల్ లొ జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు తప్పకుండ tc ఇవ్వవలసినదే
Sar man baap ki seatu vachindhi kahani money Marine membrane kattala complaint towe everything complaint wali Vijayawada Kranthi school no comments ki answer
Sir ma babu date of birth 12-07-2018 seat eligible vachindhi application kuda fill chesam joining confirm aindhi ani cheparu sare ani eroju school ki velithay mathram compulsory 6years above undali so reject aantunaru... Ami cheyali
Sir ma papa last year select ayyindi sir kani govt books ki amount ivvaru mire kattali ani kattinchukunnaru sir.. Ippudu govt last year fee kuda raledandi miru kattAli antunnaru... Sir
అమ్మఒడి వస్తే మీరు 6000 మాత్రమే pay చేయాలి.రాకపోతే ఒక్క రూపాయ కూడా pay చేయనవసరం లేదు. మరియు మీ పాప సెలెక్ట్ ఐయ్యే ఉంటే బుక్స్ అమౌంట్ pay చేయనవసరం లేదు.
Sir ma babu date of birth 25-4-2019 apply chesam kani setu raledu next year malli apply cheyavocha ma eappudu ukg lo join chesathunam next yearmalli apply cheyocha ma babu ki boimetric cheyaledu please reply sir
Sir ma babu select ayyadani 2days back msg vachhindi 7th last date annaru join avvataniki maku cast income certificates levu cheyinchataniki anni websites close ayyai mari date podigistara
1st class లో admission కావాలంటే స్టూడెంట్ కి కచ్చితంగా 6 సంవత్సరాలు నిండి ఉండాలా?????? లేదా ఆరు సంవత్సరాలు వస్తే సరిపోతుందా??????? కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఆరు సంవత్సరాలు నిండి ఉంటేనే 1st class అడ్మిషన్ ఇస్తాము అని అంటున్నారు. వారు మాటల్లో వ్యాపార కోణం కనిపిస్తుంది. దీని పై స్పందించగలరు.
Sir ma papa last year rte 1st class join ayendhi, epudu malli 2nd class ki , teacher garu renewal chesukovali ani cheparu, ela cheaukovali...kastha teliya cheyandhi...
Select list లొ మీ చైల్డ్ నేమ్ ఉంటే ఎలాంటి స్కూల్ ఫీ పే చేయనవసరం. కానీ పే చెయాలి అని ఫోర్స్ చేస్తే MEO ఆఫీస్ కి వెల్లి కలవండి. తప్పకుండ మీ ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుంది