hello andi mi videos information oriented ga bavnnai andi...kani videos lo background music sound ekkuva miru matladey voice sound thakkuvaga unnadhe asalu information ni music dominate chesthundhi .dayachesi gamaninchandi....
మీకృషికి. మిద్యేయానికి హ్యాట్సాఫ్ కానీ స్వచ్చమైన అన్నారు ఎలా? మి ఉత్పత్తులు విలువల పై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించి శాస్త్రీయంగా చట్టతావసరం గదా మనం ఎడారిలో అడుగుల వేస్తే రసాయనవుత్పత్తుల పై అడిగా మించగమని నవిశ్వాసముయెందు లకంటే ఇంకా మనభూమాత,నీరు,గాలి మనలను కరుణించక స్వచ్ఛత100% అని చెప్పేవీలు కల్పించ లేదు దయతోస్వీకరణ ఏమైనా మైకృషి చాలగొప్ప
I wd like to do natural farming in our village land..chemical methods tho try chesa..loss vocchindhi...inkem cheyyalo artham kaani paristhithi.theft problem undhi
ఒక మహిళ ఇలా ఎండనక,వాననక కష్టపడటం అంటే మామూలు విషయం కాదు... ఇప్పుడు మహిళ అంటే స్కిన్ చూసుకోవటం,మ్యానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ స్టైల్, కొత్త రకాల డ్రెస్ లు వేసుకోవటం అనే అనే అర్థం వచ్చేసిన ఈరోజు ల్లో మీరు పనిమనుషులు కోసం ఎదురు చూడకుండా మీరే దిగి చేసుకోవటం అంటే చాలా అభినందనీయం....చాలా మంది మహిళలకు ఆదర్శం కూడా..పనికి మనుషులు దొరక్క,దొరికినా ఖర్చులు ఎక్కువయి చాలా మంది వ్యవసాయానికి దూరం అవుతున్నారు...ఇలాంటి ఆదర్శాలు వల్ల ఆదాయం ఉండదు యూట్యూబ్ లో వీడియో లు పెట్టుకోటానికే తప్ప ,పైగా ఖర్చు,టైమ్ కూడా ఎక్కువ అని.. చిన్న పెరటి తోట చేసుకునే నన్ను అంటూఉంటారు...ఇంట్లో కి కూరగాయలు చాలావరకు నేనే పండించుకుంటాను....చాలా శ్రమతో కూడుకున్నది...