మంచి సలహా దీనిని కొనక పోవడమే మంచిది. ఎందుకంటే మైనర్ రిపేరు ఎక్కువ మెకానిక్ అందుబాటులో ఉండడు. స్పేర్ పార్ట్ అసలు దొరకవు, పార్ట్ దొరకదని చెప్పలేక కొత్త పార్ట కంటే ఎక్కువగా రేటు తీసుకుంటారు. కొద్దిమెత్తటి మట్టి దొరికితే మట్టి జారిపోతుంది. వేయించిన వాల్లు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. సంపాదన చెప్పే దంతా బోగస్,
చాలాబాగా నేర్చుకున్నారు చేస్తున్నారు చెబుతున్నారు రైతులు వినియొగదారులు ఒకే సారి మార్పును ఆసించినప్పుడే ఫలితం ఇద్దరకు బాగుంటుంది దేసవాళి వుత్పత్తులకు ప్రక్రుతి వ్యవసాయం ఒక అడ్డంకిగా వుందనిపిస్తుంది కాని దాన్ని అదిగమించాల్సిదేనని ప్రస్తుత అరొగ్య పరిస్తితులు నిరూపిస్తున్నాయి.