Welcome to our devotional channel, where we share uplifting messages and spiritual reflections to help you find peace and inspiration in your daily life. Join us as we explore faith, love, and the power of prayer. Subscribe to stay connected and start each day with a boost of positivity and hope. Subscribe for more devotional content!
meru emaina free ga chesthunara?! videos tho money generate chestho , promotion meda promotions chesthunaru. oka channel saripodu ani rendu channels so please check your self. nuchuni oka video kurchuni oka video me intilo anni videos malli ma kosam ane tag dont recommend ani chesina malli me videos vasthunai
గుఱ్ఱపునాడా పెట్టడం అనేది ఎంత కరక్ట్....ఒకవేళ పెట్టలి అంటే పూర్వం గుర్రాలపై వెళ్లి యుద్ధం చేసి రాజ్యాలను గెలిచేవాళ్ళు ఇప్పుడు రాజ్యాలు లేవు యుద్ధాలు లేవు ఉన్నవి మాత్రం బట్టలు మోసే గుర్రాలే 😂
స్వప్న గారు నాది ఒక చిన్న విన్నపం ఎందుకంటే తెలిసే తెలివి నువ్వే చెప్పడం కనకధారా ఇవి వాటి గురించి మనసు ప్రశాంతంగా పెట్టుకునే భగవన్నామ ఏదైనా చేసుకున్న హాయిగా ఉంటుంది హ్యాపీగా మీ పాత ఫీల్డ్ లో మీరు ఉండండి అవి చూపించండి టెంపుల్స్ వీడియోలు ఒక దేవుడు గురించి చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా అన్నీ తెలిసి ఉండాలి అది చెయ్యాలా చేయకూడదా నేను రోజు కనకధార చదువుతాను లలిత సహస్ ఖడ్గమాల రామ రక్షా స్తోత్రం హనుమాన్ చాలీసా ఉపదేశాలు ఉన్నాయి నాకు ఇవన్నీ చదువుతాను మనకి తెలియని ఫీల్డ్ లో అడుగు పెట్టకూడదు ఇది నా రిక్వెస్ట్