Special Moments is a photography and videography company specialising in Wedding photography and cinematography. We also work for Corporate, Events, festivals, birthdays, anniversary and portrait photography.
Our aim is to provide unique and creative photography and cinematic video that captures memories that will last a life time.
స్టూడెంట్ ని పెళ్లి చేసుకునేది ఏందిరా నాయన, ఆ అమ్మాయిని చూస్తుంటే పదవ తరగతి అమ్మాయి లాగా ఉంది, వీళ్ళని చూసి 100 మంది తయారవుతారు, దానికి మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సమాజానికి ఏదో నీతులు చెబుతున్నారు, ఇద్దరూ మంచి పండితులేను, చెప్పేది శ్రీరంగనీతులు చేసేది ఇటువంటి పనులు
మా పెళ్లి అయ్యి 1 ఇయర్ అయింది...మా పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ తాలి కట్టాక అమ్మాయికి కిస్ ఇవ్వండి అన్నారు..మా ఆయన అస్సలు ఒప్పుకోలేదు...పెద్దవాళ్ళు,పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు చేసే పనులు కావు అని కోపంకి వచ్చారు..కొందరు పాతకాలం మనిషి అన్నారు అతనికి..ఎవరు ఏమనుకున్నా కానీ అతను అస్సలు ఒప్పుకోలేదు...