Hi andi ఎలా వున్నారు? Welcome to my channel దుబాయ్ లో మా లైఫ్. Dubai లో nenu chusinaa specials, beauty spots, my lifestyle, na cooking videos metho share చేసుకుంటాను na channel Dubai lo maa life తోని. Please Do Subscribe my channel. Thank you.
మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పిల్లి డాగ్స్ ని కొడుతుంది అంటే అది డాగ్ ని చుసి భయపడి అది ఎక్కడ తనని కరుస్తుందో అని ప్రొటెక్షన్ కోసం అలా భయపెదుతుంది, అలానే ఆ పక్షులు కుడా భయపదుతున్నయి, అవి అలా భయపడి స్ట్రెస్ లోకి వెల్లి హేల్త్ పాడయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త. మా పెట్ చిలుక కూడ ఒకటి పిల్లిని చుసి భయపడి, ఫుడ్ తీసుకోవడం మానెసి చనిపొయింది
అక్కడున్న అన్ని పెట్స్ కి ఓనర్ క్యాండీ, కానీ ఇప్పుడు క్యాండీ ఒంటరి వాడు అయిపోయాడు పిల్లి కూడా వాడి మీద తిరగబడుతుంది 🤣 అంటే మీరు క్యాండిని పట్టించుకోవడం లేదు