కానుకలు ఇవ్వండి దశమ భాగాలు మింగించండి... ఈ పాస్టర్ బెగ్గర్ కు... అందరు విశ్వాసులు దయచేసి బైబిలు నిజమైన జ్ఞానం... పరలోక ప్రాప్తి కొరకు కరుణాకర్ సుగ్గున బైబిలు తరగతులు వినండి... Praise the Lord
Wonderful Excellent Meaningful Message అన్నయ్య వందనాలు అన్నయ్య.. ఏంతో కష్టపడి మా అందరికీ అర్థమయ్యే విధంగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా లోతుగా మరింత వివరణాత్మకంగా ఎన్నో విలువైన దేవుని మాటలను ఎంతో కష్టపడి వివరించి చెప్పినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు అన్నయ 🎉🎉🎉🎉💯💯💯👌👌👌👌🙏🙏🙏🙏
Wonderful Excellent Meaningful Message అన్నయ్య.. వందనాలు వందనాలు... ఏంతో కష్టపడి మా అందరికీ అర్ధమయ్యే విధంగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా లోతుగా మరింత వివరణాత్మకంగా ఎన్నో విలువైన దేవుని మాటలను మా అందరికీ అర్ధమయ్యే విధంగా వివరించి చెప్పినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు అన్నయ్య 🎉🎉🎉👌👌👌👌💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏