సర్ మీ రాపిడ్ రివిషన్ మాత్రం వేరే లెవల్ నేను మిమ్మల్ని fallow అవుతున్నా అసలు సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుందో కూడా తెలియకుండానే కంప్లీట్ అవుతుంది చాలా చాలా tqs సర్❤❤
Tq for you valuable information sir 🙏meeru edi antey ade jarugutundi thank you sir malanti valla gurunchi chala baga motivate chestunnaru chala tq sir💐💐
Super super. Sir meru edina correct gane cheptharu.nenu prelims nunchi follow avuthunna .meru cheppevi anni correct avuthae.meru unnade cheptharu. Thanks for valuable information sir..
సార్ మాకు ఉద్యోగం రప్పించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలకు🙏 సార్ నేను ఆల్రెడీ మూడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ మీది నాలుగవది నేను ఓన్లీ మీ యాప్ ఫాలో అవుతున్న ధన్యవాదాలు సార్.
6years నుంచి prepare అవుతున్న sir.. Life time course tisukunna.... 100% e sari job kotti mana institute ki manchi peru tisukoni వస్తాను... మీరు నాకు దొరికిన మంచి గురువు.... Thank u sir...
akhilSantosh నువ్వు eam మోసపోయావ్ join అవ్వగానే జాబ్ వచ్చేయాల నీకు ఎగ్జామ్ లో వచ్చే 300 క్వేషన్స్ ఇస్తే సరిపోతాయా లేక answers కూడా కావాలా అరె అస్సలు నువ్వు ఎం మోసపోయావో చెప్పరా ఫస్ట్ (కోర్సు తీసేసుకున్నాువ్ ఇప్పుడు చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు ఏదోలా డబ్బులు తిసేసుకోవలి కాబట్టి ఈ ఏడుపు) చి చీ.......................
Memu prepare chesukunna plan prakaram memu chadavalekapotunnam sir...Mee schedule n rapid revision classes follow avutunna sir...chala happy ga undi..eeroju ee topic chadivanu Ane feeling undi..happiness undi...tqq for u r care towards us sir...Mee opika , Mee dedication tarvate evaru ayina...oka sari subject cheppaka malli revision ani evaru chepparu sir...tqq for u r motivations towards us