*దేవుని ఆత్మ సహాయంతో సత్యవాక్యమును సరిగా విభజించి,ఉపదేశించి సార్వత్రిక సంఘమును ప్రభువు రాకడకై సిద్దపర్చుటకు..దేవుని పిల్లల ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ది కొరకును *ఈ ఛానల్ రూపొందించడం జరిగింది*..
దేవునికే మహిమ కలుగును గాక!
..మా పరిచర్య వలన మీరు క్షేమాభివృద్ది పొందితే..మా ఛానల్ ( *MV Jeremiah*).. ని subscribe చేసుకోగలరు...
మీకు తెలిసిన వారికి మా పరిచర్య లో నుండి వెలువడే...సందేశాలను(videos).. అనేకులకు పరిచయం చేయగలరు