Тёмный
Vijaya Durga - Doordarshan
Vijaya Durga - Doordarshan
Vijaya Durga - Doordarshan
Подписаться
Комментарии
@gangabhakskar8568
@gangabhakskar8568 2 дня назад
Old is gold
@raghuprakashreddy2769
@raghuprakashreddy2769 3 дня назад
Pure Soul..❤
@Quasarrr
@Quasarrr 10 дней назад
నమస్కారం అండి. ఒకప్పుడు దూరదర్శన్ లో సమస్యాపూరణం అని ఒక ప్రోగ్రాం వచ్చేది అండి. మా అమ్మమ్మ ఆ టైంలో ప్రముఖ కవయిత్రి అవ్వడం వల్ల ఆదివారం వస్తే చాలు, మధ్యాహ్నం తినేసి టీవీ కి ఒక గంట అతుక్కుపోయేవాళ్ళం. ఆవిడ రెగ్యులర్ గా సమస్యని పూరించి పంపేవారు. కొన్ని సార్లు మా పేరు మీద మా అమ్మ పేరు మీద కూడా పూరించి పంపేవారు. మా పేరు రాగానే ఆవిడ పేరు వచ్చిన దానికన్నా మురిసిపోయేవారు. That used to make our day. దయచేసి దానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఉంటే అప్లోడ్ చెయ్యమని అభ్యర్ధించడానికి ఎవర్ని కాంటాక్ట్ చెయ్యాలో చెప్పగలరు. 🙏
@venkatasubbaiahkalluri-kt4nr
@venkatasubbaiahkalluri-kt4nr 18 дней назад
గొప్ప నటీ మణికాంతం తెప్పలగా గయ్యాళి పాత్రలు చేసి ఒప్పించిన సూర్యకాంతి నటతేజో రూపం.
@annianni5015
@annianni5015 19 дней назад
నమస్తే విజయదుర్గ మీరు ఇస్తున్న వీడియోలు చూస్తుంటే బాల్యం గుర్తుకు వస్తుంది నాదొక విన్నపం ఏమంటే అప్పటి టెలిస్కూల్ వీడియో ఉంటే ఇస్తారా ప్లీస్
@pagadalaa6155
@pagadalaa6155 21 день назад
Nostalgia
@pagadalaa6155
@pagadalaa6155 21 день назад
❤❤
@nihakarnika5194
@nihakarnika5194 21 день назад
Great artist 🙏🏻 thank you so much
@satyabhaskaruni5991
@satyabhaskaruni5991 21 день назад
కన్నుల పండుగగా వీనులు విందుగా చేకూర్చిన ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది అభినందనలు ధన్యవాదాలు
@suv1658
@suv1658 23 дня назад
Wow …what a confidence 😮 we rarely get to see legends like her🎉
@vijayawadamajaka
@vijayawadamajaka 25 дней назад
Ma childhood lo memalani baga chusevalam madam
@kmani4943
@kmani4943 27 дней назад
మేడం నమస్కారం అండి మంచి ఆరోగ్య కార్యక్రమం వీడియో మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. ఇలాంటి కార్యక్రమాలు ఉంటే మా కోసం U tube లో మరిన్ని ఆరోగ్య కార్యక్రమాలు అందించండి మేడం
@Vijaya103
@Vijaya103 Месяц назад
Adbhutam mimmalni chusi
@Vijaya103
@Vijaya103 Месяц назад
Mee padalaku namaskram mam Chala goppa smruthulu
@Vijaya103
@Vijaya103 Месяц назад
Exllent Voice
@Vijaya103
@Vijaya103 Месяц назад
Meeru vhaka andanga unnaru okka sari meetho mataladali
@Vijaya103
@Vijaya103 Месяц назад
Mam garu namastey mimmlni chinnappudu Tb lo chude damni Ur great 👍 andi
@user-kd1nv1td1q
@user-kd1nv1td1q Месяц назад
Super❤❤❤❤
@srishiva5590
@srishiva5590 Месяц назад
🙏👌👌👌👌
@AtchammaMuppalla
@AtchammaMuppalla Месяц назад
Worst video
@AtchammaMuppalla
@AtchammaMuppalla Месяц назад
Unsubscribe
@tillukondra9627
@tillukondra9627 Месяц назад
Vijaya akka hi నేనూ మీకు పెద్ద అభిమానిని
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
🙏🙏🙏
@tillukondra9627
@tillukondra9627 Месяц назад
దురదర్శన్ ❤❤
@knv0123
@knv0123 Месяц назад
nice madam
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
Thank U so much 🙏
@nihakarnika5194
@nihakarnika5194 Месяц назад
Hi madam i like your dressing ❤ and I'm big fan of you
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
Thank you so much అండీ🙏
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 Месяц назад
Madam Chala Thanks maku Alanati dd news chupistunanduku danyavadalu🎉🎉🎉🎉
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
🙏🙏🙏
@deepumurali1072
@deepumurali1072 Месяц назад
అలనాటి పాత సీరియల్స్ ఏవైనా ఉంటే పెట్టండి మేడం
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
నా వద్ద లేవండి
@deepumurali1072
@deepumurali1072 Месяц назад
@@vijayadurga-doordarshan5293 సరే మేడం మీ దగ్గర ఏఉంటే అవే పెట్టండి
@raghuvignesh2722
@raghuvignesh2722 Месяц назад
హలో విజయ దుర్గ గారు. Good Afternoon mam. ఎలా ఉన్నారు. మీ వీడియోలు చూస్తుంటే, మా మనసు గతం లోకి పరిగెడుతుంది. థ్యాంక్యూ. మేడం.‌🙏
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
బావున్నానండీ థాంక్యూ 🙏
@chandhuvasista9990
@chandhuvasista9990 Месяц назад
Evergreen Anchor Durga garu
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
🙏
@chandhuvasista9990
@chandhuvasista9990 Месяц назад
Thank you very much madam for ur reply. Ippuudu ekkada unnaru
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Месяц назад
​@@chandhuvasista9990Hyderabad
@NSK43
@NSK43 Месяц назад
@boinapalligovardhan8016
@boinapalligovardhan8016 Месяц назад
నిజం గా ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది.
@user-wu2ll1bs1h
@user-wu2ll1bs1h Месяц назад
ఋష్యేంద్రమణి ఏమిటి అమ్మ ఆ కంఠం నుండి జాలువారిన మాటలు ఏంటమ్మా అమోఘం అమోఘం భారతదేశంలో ఆ యొక్క పేరు మీకు తప్ప ఎవరికీ లేదని నా అభిప్రాయం అమ్మ తెలుగు చిత్రసీమలో మీ యొక్క పేరు అజరా మరి ఇప్పటికి తరానికి కూడా గుర్తుండేలా మాట్లాడే మీ మాటలు ఎంతో
@PabathinikhilNikhil-qz4gy
@PabathinikhilNikhil-qz4gy Месяц назад
super
@nihakarnika5194
@nihakarnika5194 Месяц назад
Hello madam 🙏
@nirmalanirmala3828
@nirmalanirmala3828 Месяц назад
Savitri gaari full video please
@nirmalanirmala3828
@nirmalanirmala3828 Месяц назад
Savitri garu devatha ❤
@subbareddybomma4173
@subbareddybomma4173 Месяц назад
అహో మాధవపెద్దీ వివాహభోజనంబు...
@UCanebadi
@UCanebadi Месяц назад
Ameku ame saati ameku evari leru poti
@user-cn9dy8ur6v
@user-cn9dy8ur6v Месяц назад
విజయం దుర్గ గారంటే నాకు చిన్న ప్పుడు చాలా ఇష్టం ♥️♥️దురదర్శన్ లో ఆమెను చూసేదాన్ని లవ్ యు మా ♥️♥️
@varalakshmipalla8329
@varalakshmipalla8329 Месяц назад
మా చిన్నప్పుడు మా టివి లేదు మా ఎదురు ఇంటి లో మా తమ్ముడు లు నేను చూసే వాళ్ళు కానీ ఆ రోజు లు వేరు 😢😢😢😢😢😢
@raniuma8295
@raniuma8295 Месяц назад
మల్లి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటది అసలు...
@padmajapatnaik5252
@padmajapatnaik5252 Месяц назад
Wow...patha gyapakalu
@satyagun1
@satyagun1 Месяц назад
మధుర జ్ఞాపకాలు!🙏
@satyagun1
@satyagun1 Месяц назад
మధుర జ్ఞాపకాలు!🙏
@ramprasadkandulaomnamahshi5165
@ramprasadkandulaomnamahshi5165 Месяц назад
❤chinapudu Roja Shanti Swarup garu vartalu durdarshan lo chusay vallam family members ❤
@chembetibhupaiah2431
@chembetibhupaiah2431 Месяц назад
M.satyam garu nindu noorellu vardillali.May god blesses him.
@DelightfulBacon-mk2kc
@DelightfulBacon-mk2kc Месяц назад
Very.good.singer.in.malayalam
@vadlamani47
@vadlamani47 Месяц назад
Most beautiful days.meeru maa 90 's kids ki dorikina diamond💖💖. doordarshan yeppudu no.1 ye
@sairam9646
@sairam9646 Месяц назад
Namaskaram Vijaydurga garu.Happy to see old memories.Thanks for uploading 😊🙏
@siddhartha7241
@siddhartha7241 Месяц назад
Maadi kooda Brahmana Koduru. Madhavapeddi Satyam gaaru, maa thathayya chinnappudu Elementary school lo classmates, in 1920s. Maa thathayya chala saarlu Satyam gaari gurinchi cheppevaaru.