మీరు చేసే పూజలో జగన్మాత రేణుకా దేవిని ఈ విధంగా వర్ణించడం చాలా తప్పు.....ఎవరు అమ్మవారిని అల వర్ణించమని చెప్పిందీ...మల్లన్న స్వామి వారికి రేణుకా ఎల్లమ్మ తల్లి అక్క అని మీరే అంటున్నారు కదా ...అంతటి స్వామి వారే రేణుకా ఎల్లమ్మ ను అక్కా అని ప్రేమతో మరియు భక్తితో పిలిస్తే... మీరేం ఈ విధంగా చెప్తున్నారు... ఇలా అమ్మవారిని అవమానించడం... ఆ మల్లన్న స్వామి కూడా సహించలేరు.....🙏🙏