Hi bro, I have a question irrespective of this video. నేను 3 phase transformer నుంచి single phase power supply తీసుకున్నాను. Present నా inverter ki 207 volts వస్తుంది. Ttransformer to inverter connection distance 500feet ఉంటుంది. నాకు 220 volts కావాలి అంటే ఎం చెయ్యాలి. Present 205 - 210 volts వస్తుంది. But Naa Machine run అవ్వాలి అంటే 220-240v power supply kavali. Please give a reply
ఫస్ట్ కస్టమర్ వరకు ఎలా కావాలంటే అలా చేయగలుగుతాం మనం చెప్పేది కస్టమర్ వినాలి కదా ఫస్ట్ ఫస్ట్ వినమ ను కస్టమర్ ని ఏమో వాడు పది రూపాయలు తక్కువ చేస్తాడు వేడి ₹10 తక్కువ చేస్తాడు గదే చూసుకుంటారు కానీ వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేసుకోరు వాళ్ళు మాత్రం