అందరికి నమస్కారం నేను మీ @RAMARAJ, మన ఛానల్లో కామెడీ మరియు Food vlog వీడియోస్ చేయడమే కాకుండా బైక్ పైన ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్లడం నాకు చాల ఇష్టం నేను వెళ్ళిన ప్రదేశాలు మీకు కూడా కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ నీ SUBSCRIBE చేస్కోండి
ఓం శ్రీ వెంకటేశాయ నమః తండ్రి కష్టాల కడలి నుంచి బయటికి లాగు తండ్రి మమ్మల్ని నా భర్త నేను శుభవార్తతో రావాలి హాస్పిటల్ కి వెళ్లి నీ దగ్గరికి రప్పించుకుంటున్నావ్ కలలో వస్తున్నావ్ లక్ష్మీదేవి కటాక్షం కూడా ఇప్పించు తండ్రి సదా నీ పూజ నీ సేవలో ఉంటా తండ్రి