Cooking, kitchen tips, poojalu, kitchen hacks , pickles, laddo. Vlogs, shorts, temple. please subscribe and support me.... హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు Siri cooking and vlogs నా పేరు ప్రతిభ నేను ఆగస్టు 9: 2021 చానల్ ని స్టార్ట్ చేశాను నా చానల్ ద్వారా ఈజీగా సింపుల్ గా చేసుకునే రెసిపీ లతో పాటు నా లైఫ్ స్టైల్ అలాగే కొన్ని బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ వంటివి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పటివరకు నా చానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఎవరీ వన్ సపోర్టింగ్ మీ 🙏🙏🙏🙏