Amaravati Voice is the VOICE of the "Sunrise State". It is a One stop solution for Andhra Pradesh News, Latest Political News, Telugu News. Watch Latest videos and live coverage of all the breaking news and latest happenings in Andhra Pradesh
సాక్షి పత్రిక మూత పడేది ఖాయం! దాన్ని ఎవరూ చదవరు! ఉచితంగా పంచిపెడుతున్నారు!రాష్ట్రం ఖజానా నుంచి సాక్షికి కోట్లు దోచిపెడుతున్నాడు! అసత్యాలు ,అబద్ధాలు రాసే పత్రికను,ఛానల్ ను రద్దు చేస్తే ఏపీకి పట్టిన దరిద్రం పోతుంది!
ఆరా మస్తాన్ చెప్పాడు కాబట్టీ 2014 లో పందాలు కాసి నష్ట పోయామని చెబుతున్నావు సిగ్గులేదురా నీకు, అసలు సిగ్గు లేకుండ పందెం కాసనని చెబుతున్నా నిన్ను తీసుకెళ్లి బొక్కలో వెయ్యాలి, 2019 ఎన్నికల ముందు ఆ లంగపాటి, ఆ టీబీ-5, ఆ అన్నీ బోగస్ వార్తలే ఛానెల్, ఆ మాయ న్యూస్ ఛానెల్, ఎల్లయ్య లైట్ సర్వే సంస్థ, అన్నీ కూడా 105 నుంచి 130 సీట్లు టీడీపీకి వస్తాయనీ, ఆ 40 ఏళ్ల వెన్నుపోటు బాబాయ్ 100 కు 1000% టీడీపీకి 150 సీట్లు వస్తాయనీ చెబితే కేవలం 23సీట్లు మాత్రమే వచ్చాయి, పైనా పేర్కొన్న సన్నాసుల మాటలు నమ్మి నీలాంటి ఎంతో మంది బేవకూఫ్ గాళ్ల మాటలు నమ్మి చాల మంది బెట్టింగ్లకు పాలుపడి ఆర్దికంగా నష్టపోయి జీవితాలు పాడు చేసుకొని వుండొచ్చు, అందుకు ఆ సర్వేలు చెప్పిన వెదవలను బెట్టింగ్లకు పాలపడి ప్రేరేపించిన నిన్ను ఏమి చేయాలిరా వెదవన్నారా వెదవా. ఇప్పుడు వచ్చి నీతి సూక్తులు చెబుతున్నావు.
Time andariki vastundi anadaaniki...ippudu meeku icchina ghora votami chaalu example....30 yellu memu untaamu ani aa peddayanni enni matalu annaar ra meeru....