Ma mother anganwadi helper thanu recently chanipoindhii kanisam matti karchula ki monye kuda evvaledhuu chi em kanisam ma amma ki mugguru ammailam maku elanti help kuda cheyaledhuuuu em government emoo
అసలు మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వొద్దని రాజ్యాంగం చెప్పింది అయినా మీ కాంగ్రెస్తో కమ్యూనిస్టులు ముస్లిమ్ కి బీసీల రిజర్వేషన్లు కోటాలో చేర్చి బీసీల రిజర్వేషన్స్ కి గండి కొట్టింది మీ కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ పార్టీలు కాదా మల్ల బీసీలపై ప్రేమ చూపిస్తారు మీరు
AP lo Ayalu jitaalu penchali sir please Aya la kastalaki tagina jitam evvali koddi jitam tone vallakutumbalu gadupukuntunnaru AP lo Ayala badhalu miku kanipinchatleda okkasari alochinchandi andaru pillalaku chese chakiri pillalanu Ellillu tirigi badiki tecchukuntundi pillalaku vanta chesi pedutundi pillalanu chusukune vidhanam mecchukovalasinde sir
కమ్యూనిస్టులు నికృస్టులు.ఒక్క mp, mla సీటు స్వంతంగా గెలిచే దమ్ములేని నికృష్టులు మోడీ ని ఓడించాడమా!దేశం లోని అన్ని పార్టీలు కలిసిన ఐతలేదు,మీతోని ఐతదార.చైనా ఏజెంటు కుక్కల్లారా.ఏమీ తెలియని అమాయక లేబర్లను వెంటేసుకుని వారి బతుకులు బలిచేసి మీ రాష్ట్ర నాయకులు పబ్బం గడుపుకుంటరు.మీరేనాడైనా దేశభక్తిని ఏ విషయంలోనైనా ప్రదర్శించారారా.ఖాన్ గ్రేస్, కమ్యూనిస్టు ముఖ్త్ భారత్ అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.జైభారత్, జైహింద్.