Facts which will mesmerize you. The most interesting facts from all around the world,visually enriched content with a backup of clear and crispy voice to entertain both your eyes and ears. stay tuned to enjoy the plethora of facts.
అద్భుతమయిన కథా గమనం తో పాటు మీ వాయిస్ చాలా గొప్ప గావుంది, నాచిన్న నాటి రోజుల్లో రేడియోలు ఎక్కువగా వినేవారు అందులో రేడియో మామయ్య అని చక్క గ నవలలు, నాటికలు అందులోని పాత్రలు సన్నివేశాలు మన కళ్ళ ముందు కదిలాడి నట్లు చెప్పేవారు,అలాగే నండూరి సుబ్బారావు గారు కూడా మీ లగే చక్కటి హవ,భావాలు తోటి మీ వాక్ చాతుర్యం అదనపు ఫ్లేవర్,🎉 మరో పార్ట్ కోసం ఎదురు చూస్తూ, చూస్తూ చూస్తూ 🎉🎉🎉🎉🎉