Praise the lord అమ్మ🙏 మీ వయస్సు నూతన పరచబడటం చాలా సార్లు దర్శనంలో స్పష్టంగా చూశాను mummy, చిన్నప్పుడు మా తలలిదండ్రులు నన్ను christian missionary hostel లో Join చేసారు.మా కుటుంబంలో నేను ఒక్కడినే రక్షింపబడ్డాను,నా మీద దేవుని పిలుపు ఉంది.ఇప్పుడు దేవుడు నాతో స్వరంతో...కూడా మాట్లాడుతున్నాడు,యేసు క్రీస్తు ప్రభువు నా జీవితంలో చాలా గొప్ప అద్బుతాలు చేస్తున్నాడు. మీ సాక్ష్యం నాకు చాలా నచ్చింది mummy.అందులో మీరే questions and answers మీరే చెప్పారు చాలా సార్లు మీ సాక్ష్యం విన్నాను,ఇప్పటికీ కూడా వింటుంటాను మీ సాక్ష్యం వినడం వల్ల నాలో చాలా doubts పోయాయి అమ్మ. దేవుడు ఇప్పుడు మా అమ్మతో...కూడా మాట్లాడుతున్నాడు,మా అమ్మ బాప్తీస్మం కూడా తీసుకుంటాను అని అంటుంది. కొన్ని రోజుల్లోనే....అమ్మతో కలిసి సాక్ష్యం చెప్పడానికి వస్తాను సాక్ష్యం మీరే తీసుకోవాలి mummy.
Praise the Lord Amma garu👃 plz pray for my daughter jyothi and her family spiritual growth salvation God's protaction peace Grace unity good health happiness
praise the Lord Amma garu👃Plz pray for my daughter Jyothi Son-in-law kiran ellappudu kalisi undali. Maru manasu salvation God's protaction prardhana Aathma unity peace Grace good health joy good understanding
Praise the lord madam 🙏🙏 please prayer request for my family rakshana 🙏🙏 ma daughter ki placement kosam prayer request chesanu madam meeku placement vachhindi madam oracle company lo placement vachhindi madam sakshyam cheptumnanu n my son abroad kosam please prayer request for him
Praise the lord sister 🙏 please pray for my elder son phani job Hyderabad and marriage and younger son Ajay study completed in USA he searching job please pray for his good job and own house
Praise the lord అమ్మ🙏 Mummy నేను ఒక sister ని,ఒక brother ని కాదు నేను మీ కొడుకుని సరే నా mummy. మీ వయస్సు నూతన పరచబడటం దేవుడు దర్శనంలో చాలా సార్లు చూపించాడు,మీకు మరణమే లేదు. మీరు ఇప్పుడు Prophetic గా మాట్లాడుతున్నారు mummy కొన్ని రోజుల్లోనే మా అమ్మతో...కలిసి మిమ్మల్ని కలుస్తాను అమ్మ మా అమ్మతో మీరు సాక్ష్యం తీసుకోవాలి అమ్మ
Amma garu na paru miss Sharon Vijaya me special testimony me son interview chustunapudu na kanulu nudi kaniru vachindhi na hurudhamu dhiryam tho nidipoindhi prisce the lord amma garu
Praise the lord 🙏🙏 amma na Peru grace .na bartha blood cancer tho chanipoyaru 😢 Naku veparithanga kadupu noppi vasthundhi focal adenomyosis ami chaparu doctor Naku already operation indhi malli pain vasthundhi please na. Kosam prayer chayandi thattukolaykapothunanu.praise the lord 🙏🙏 amma
Praise the lord madam 🙏🙏 please prayer request for my family rakshana 🙏🙏🙏 my son master of architecture europe vellani visa application chestunnadu devuni chitthamo kodo Naku teliyadam ledu please prayer for him n anogna placement kosam please prayer request for her n him