Тёмный
Eskuri Farms
Eskuri Farms
Eskuri Farms
Подписаться
అనాదిగా మనిషితో పాటుగా మనతో కలిసిపోయి మనకు ఉన్న అనేక అవసరాలను అవి తీరుస్తూ పాల కోసం మాంసం కోసం రక్షణ కోసం అనేక విధాలుగా మానవ అభివృద్ధి లో ముఖ్య భూమికను పోషించిన జీవులే మన పెంపుడు జంతువులు..
అందులో ముఖ్యంగా ఆవులు మరియు గేదెలు పాల కోసం, కుక్కలు పిల్లులు రక్షణ కోసం, అదేవిధంగా కోళ్లు, గొర్రెలు, మేకలు మరియు పందులు మాంసం కోసం మానవుడి జీవితం లో భాగం అయ్యాయి..
కానీ నేటి తరం లో మనిషికి కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం లభించడం లేదు అనేది నిర్వివాదాంశం.
మన చుట్టూ ఉన్న అనేక గొప్ప breeds ని కోల్పోయి పశుసంపద తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఆ కారణాలు విశ్లేషిస్తూ పశువుల పెంపకం లో కోళ్ల పెంపకం లో వచ్చే సమస్యలని అధిగమించి నేటి తరం యువత జీవ జాతుల మరియు కోళ్ల పెంపకం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాడాల్సిన మందుల మీద అవగాహన కల్పించాలనే సదుద్దేశం తో ఈ ఛానల్ స్టార్ట్ చేసాము..
ఇందులో మేము interview చేసే వారు దాదాపుగా ఆ రంగం లో అగ్రగణ్యులు కావున వారి ద్వారా సాధ్యమైనంత మంచి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను..
నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ రఘునాథ్..
Sekhar Raju Gari Interview Trailer
0:56
9 месяцев назад
Комментарии