Тёмный
SumanTV Now
SumanTV Now
SumanTV Now
Подписаться
Stay updated with the latest from SumanTV Now, your go-to source for celebrity interviews, exclusive news, and viral videos. Get daily Tollywood news, breaking updates, and in-depth coverage of the entertainment industry. Follow SumanTV for the most exciting movie updates and exclusive content that you won't find anywhere else. Don't miss out on our special interviews with top celebrities and industry experts
Комментарии
@charymarupaka9863
@charymarupaka9863 22 секунды назад
Owner daggara dabbulu vosulu chesi variki ippinche badyata govt teesukovali.
@Telanganatrack
@Telanganatrack 21 минуту назад
Prakash gadu SILUVA SAKSHI member… Hindu matham meedha buradha challadaniki first vuntadu… non hindu ki mathrame support chesthadu secular musigugulo… etuvanti vadini industry ban cheyali
@AshokSindhe-yd5uh
@AshokSindhe-yd5uh 33 минуты назад
😢😢😭😭🙏🙏🌅🌅
@AshokSindhe-yd5uh
@AshokSindhe-yd5uh 34 минуты назад
రేవంత్ రెడ్డి సార్ ఇది తప్పు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో చెయ్యాలని చిన్న పిల్లలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు పేదవారిని అర్థం చేసుకోవాలి తప్పు
@deepteja
@deepteja 52 минуты назад
save hyd from floods Hydra✔️
@kiranturumellasanjeev
@kiranturumellasanjeev 55 минут назад
KCR ni jaillo pettandi
@sachingoudburra7742
@sachingoudburra7742 Час назад
Revanth Reddy ki Bhammu Unte OWAISI BUILDING KULCHALI
@sachingoudburra7742
@sachingoudburra7742 Час назад
PRAJALU REVANTH GOVT KULCHALI
@RVR2512
@RVR2512 Час назад
జై భజరంగి బలి
@shafirpashamohammed6260
@shafirpashamohammed6260 Час назад
రేవంత్ రెడ్డి విల్ల పాపం నీకు పక్క తగులుతది....విల్ల కన్నీళ్లు అంత ఇంత కాదు.....నీకు ఓటు వేసి చాలా పెద్ద తప్పు చేశాం....
@madhubammidi676
@madhubammidi676 Час назад
Hats Off HYDRA and CM sir....Poor people ani cheppi ikka commercial business activities chestunnaaru ... Veellu poor kaadu ,,cheppina notice lu ichhina kadalaruu.... FTL and BUFFER zone unna vaalu telusuni kaali chesi bellipondi... Otherwise mi items waste avutaayi.... HYDRA background lo homework chesi and enquiry chestaaru before they demolish....E system implement chesteneyyy Lakes protect avutaayi and public ki Lakes beautification chesi security icchi protect cheyyaali..... Example: Sunnam Cheruvu
@vurimalla
@vurimalla Час назад
ప్రజల ఉసురు పట్టి పోతారు అందరూ
@R_O_CK_Y
@R_O_CK_Y Час назад
ఆక్రమించి కట్టినది తక్కువకు కొంటే ఇలాగే ఉంటది మరి.. అలాంటివి ఏనాటికైనా ముప్పే
@V..S.R.44.edbid.
@V..S.R.44.edbid. Час назад
సామాన్య ప్రజలకు సామాన్లను తీసుకునే టైం ఇవ్వాలి వాళ్ళు అడిగిన మూడు నెలలు టైం ఇవ్వకపోయినా కనీసం ఒక ఐదు రోజులు టైం అయినా ఇవ్వాలి తప్పులు అందరూ చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ బిచ్చం ఎత్తుకోవాలి ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా వాళ్లు కాళీ చేస్తామంటున్నారు గా
@himabindusridhar6324
@himabindusridhar6324 Час назад
Congress Munda kodukulaku inkeppidu vote veyakamdi yevvaru
@akshithraj5551
@akshithraj5551 Час назад
Oic mi bava na ra revanthreddy
@vasubandham6115
@vasubandham6115 Час назад
అది దారుణమ్ కాదు నోటీస్ ఇచ్చినపుడు తీసుకోవాలి
@binduparitala7829
@binduparitala7829 Час назад
Valla vasthuvulu tesukonivvali kada
@bejgumarunprakash9062
@bejgumarunprakash9062 Час назад
Permission ichinoni arrest cheyali
@RaviSharmas
@RaviSharmas Час назад
Not expected this from revanth...time ivvali 2 months aina ivvali ingithagyanam undali kada..approval ichina varini line lo ninchopetti media mundhu pravesapettagalara??
@venkey.varikuppala44168
@venkey.varikuppala44168 Час назад
ఏరి కోరి గెలిపిచుకునం కదా ఇపుడు అనుభవిస్తున్నం కష్టాన్ని
@gnrtelugutraveller6862
@gnrtelugutraveller6862 Час назад
Vaala samanlu tisukoni time ivvali kada ....chi worst HYDRA
@AfzalMohammad-e7y
@AfzalMohammad-e7y Час назад
Fantastic over Action
@maheshhdhjjdjjd
@maheshhdhjjdjjd 2 часа назад
CM sir dont show your authority on common people .
@maheshhdhjjdjjd
@maheshhdhjjdjjd 2 часа назад
This is not good from government .
@TBharath-tw4tz
@TBharath-tw4tz 2 часа назад
Please vote for Revanth Reddy Government in 2028.
@saikiran7687
@saikiran7687 2 часа назад
Worst government have ever seen till now
@bassidhanraj5022
@bassidhanraj5022 2 часа назад
CM Revant Reddy shot cheyanti champeyandi road meda kanapadete....oka poor family 😢badapedtae yevaru raru...kani rep jargute Desam motam digivaste edi india na government west dongala rajyam
@mohammadabdulrasheed7953
@mohammadabdulrasheed7953 2 часа назад
Adarmam tandavistondi😂😂😂
@AD-NS.
@AD-NS. 2 часа назад
Illegal vi occupy chesi koteeshwarulu ayipotaaru tellaarelopu. Actions teesukunte ilaage untundi.
@rajendernagabandi3352
@rajendernagabandi3352 2 часа назад
మరి చెరువులో నాళాల పైన ఇండ్లు బిల్డింగులు కడితే ఊర్లోకి నీళ్లు రావా అప్పుడు అప్పుడు సహాయం చేయండి అని ప్రభుత్వమును అడుగుతారు కదా
@jaibharat5278
@jaibharat5278 2 часа назад
Sir malli Naku telsi congress rakapovochu inni towns lo apply cheste matram, permission ichindi govt kada, apudu permission endukchindru, ipudu enduku kulagodtunnaru, apudu nidra lo permission ichindra sir, problem face chesedi middle class matrame, lakhs petti konnaru sir.
@kiranmahalaxmi2042
@kiranmahalaxmi2042 2 часа назад
Good decision revanth anna
@narayananimmala-ec4xt
@narayananimmala-ec4xt 2 часа назад
ఖాన్ ఁగేసు సరు కారు ఇల్లు కోలిపోయిన వారికి ఎంత నస్టం జరుగుతే అంత నస్టం డబ్బులు ఇవ్వ వలిసిందే అమాయకులను పరేషన్ చేస్తున్నది హైఁడా
@BOGESURESH
@BOGESURESH 2 часа назад
West congress
@sridevisweety3796
@sridevisweety3796 2 часа назад
owner oka donga
@uniqgame2172
@uniqgame2172 2 часа назад
ఇప్పుడు చెరువు ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చడం జరుగుతోంది, దాని వల్ల కలిగే సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇలా చెరువులను ఆక్రమిస్తే, భవిష్యత్తులో జరిగే పరిణామాల్లో ఒక్క ప్రాణనష్టం జరిగినా, ఆ నష్టాన్ని ఎవరు చూసుకుంటారు? అప్పుడూ ప్రభుత్వాన్నే దోషి అంటారు. వాటర్ రోడ్స్ మీదికి వస్తుందని చెప్పేది మీరే, కానీ ఇప్పుడు కూల్చేస్తున్నారంటూ అయ్యో పాపం అంటున్నారు. మరి, వాళ్ల ఇళ్ల నుంచి పైప్ లైన్లు వేయమంటారా కూల్చకుండా? వాళ్లకు అనుమతి ఎవరు ఇచ్చారు అనీ అడుగుతున్న ఈ జనం. ఒకవేళ అనుమతి లేకపోతే, ఈ రోజు వరకు సంపాదించిన మొత్తాన్ని ప్రభుత్వం కి ఇస్తారా?
@kavalimallesh715
@kavalimallesh715 2 часа назад
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కడుపుకు అన్నం తిన్నట్లుగా ఆలోచించండి, పేద ప్రజల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయా మీకు ఇంకెవరికి కనపడలేదా ? నా ఓవైసీ గాని కాలేజీ ఎందుకు కనపడట్లేదు మీకు ఆ ఓవైసీ బిల్డింగ్ లో మీకు పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది ఒప్పుకుంటాం, మరి మీరు కూలిన అటువంటి ఈ పేదల ఇండ్లలో వాళ్ల కష్టపడి చెమటోడ్చి సమకూర్చుకున్న సామాన్లు వాళ్ల పిల్లలకు సంబంధించిన వాళ్ల భవిష్యత్తు కాగితాలు కాలేజీ మెమోలు విలువైన పత్రాలు ఉంటాయి కదా మరి వీళ్ళకి ఎందుకు సమయం ఇవ్వట్లేదు మీరు ? చెరువును కబ్జా చేసి ఇల్లు కట్టిన అని మాత్రమే స్కూలు ఇస్తున్నారు కదా మరి ఆ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ ఆఫీసర్ కు నోటీసులు పంపిన రా ? ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్ ను కూడా మీది తప్పు ఉంది అని శిక్ష వేశారా ? చెరువులలో ఇండ్లు కడుతుంటే కనులు మూసుకుపోయిన మీ ఆఫీసర్లకు చెరువు భూములు అన్ని పట్టాలు ఇచ్చిన మీ ఆఫీసర్లకు ఈరోజు అవి అక్రమాలు గా కనిపిస్తున్నాయా?
@chinthanippulanagaraju7849
@chinthanippulanagaraju7849 2 часа назад
Maarpu ante gidhe
@neeharikavardhan1794
@neeharikavardhan1794 2 часа назад
Lifetime savings petti edo bathakadaniki jagrathaga cheskunte Ila cheyadam chala thappu.
@pjaanunayak5761
@pjaanunayak5761 2 часа назад
Jai Ranganatha 🎉🎉🎉 Support my Hydra
@chvenkatesh2155
@chvenkatesh2155 2 часа назад
Worst govt, middle class families means no value to this govt.
@pjaanunayak5761
@pjaanunayak5761 2 часа назад
❤❤❤❤ marpuravali samajamlo
@venkateshdubbannagari
@venkateshdubbannagari 2 часа назад
❤❤❤❤👍👍
@pjaanunayak5761
@pjaanunayak5761 2 часа назад
Support my Hydra ❤❤
@balanakkina3323
@balanakkina3323 2 часа назад
తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే
@JET6699
@JET6699 2 часа назад
కష్టపడి ఇల్లు కట్టుకోవడం తప్పు గాదు చెరువులు లేకుండా కబ్జా చేసుకుని ఇల్లులు కట్టుకోవడం తప్పు
@pjaanunayak5761
@pjaanunayak5761 2 часа назад
Jai Ravanth 🎉🎉🎉
@SrinivasPawarIITKgp
@SrinivasPawarIITKgp 2 часа назад
Good work.. go ahead HYDRAA.. Khabjadarula meedha jali chupeduthe future generations vundavu.... Bhayam puttali prakruthi odini disturb cheyalante... And HYD lo max Andhra Sodharulu vunnaru... Meeru ika Naina ikkada konadaalu amamdalu apaali.. ledhante Future lo meeru TG Govt and prajala chethilo ibhandi padutharu.. So ikanunchi apali akrama constructions
@sivaprasad298
@sivaprasad298 3 часа назад
Konchem time evale papm