my channel name Hi this is kiraak Pilla faces Interesting latest stories is everyday my videos This society new generation and using useful video son entertainment New marriage people and too much helping this videos
Plz Saport My Channel
my all videos entertainment comedy home blocks cooking Videos
జూన్ 18న పడడం జరిగినది మల్ల 8,000 ఏందిరా బై నువ్వు నిజం చెప్పు నీ లైకుల కోసం షేర్ల కోసం పైసలు వస్తాయని ఇలా చేయకు వెధవ మల్ల అబద్దాలు చెప్తే అంటే చెప్పు తొడ కొడతా
తెరాస ఖజానా ఖాళీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వ చేతికి ఖాళీ చిప్ప అప్పగించింది, తెరాస తీసుకున్న రుణాలకు వడ్డీ లక్షల్లో ఉంది అంత భరించి అన్ని పధకాలు అమలు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది, అంత వరకు wait చేయక తప్పదు
Super anna e video tisinaduku thanks Naku 2016 lo pf. vaccindhi anna naku eppati Dhaka pinchan raledu chala sarlu try chesa anna pinchan kosam kani no use
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు గెలిచిన తర్వాత రేషన్ కార్డులు అప్లై డేట్ ను ముందు విడుదల చేస్తే ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 6 గ్యారంటీలు ప్రజలందరూ లబ్ధి పొందుతుంది ఇప్పుడు దేనికి కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డు కావాలని అడుగుతుంది గ్యారంటీలలో ఫ్రీ బస్సు పెట్టడం మొదట తప్పు ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు 500 గ్యాస్ అని చెప్పారు గ్యాస్ డబ్బులు ఎన్ని ఉంటాయి అన్ని ఇచ్చి మిగతా పైసలు అకౌంట్లో పడతాయని చెప్తున్నారు అది ఎందుకు 500 గ్యాస్ సిలిండర కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెబుతుందో ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చడం లేదు