అద్భుతమైన వేదాంత విషయం..... అంతుచిక్కని యిటువంటి మహత్తర జ్ఞానాన్ని పరమగురువులు మనకు అంతుబట్టేలా చాలా బాగా వివరించారు ఎంతో శ్రద్ధగా వినవలసిన విషయం... కానీ మైకు డిస్టర్బెన్స్, రికార్డింగ్ లోపములవల్ల concentrate చేయటం కష్టంగా వుంది.... యిది గ్రంథములు చదివినంత మాత్రంచేత అర్థం చేసుకోగలిగిన విషయం కాదు.. యిటువంటి మహానుభావుల ప్రవచనములు వినగా వినగా కూడా అణు మాత్రం వంటబట్టించుకోలేం.... పై సమస్యలు రాకుండా లేకుండా... దయచేసి శ్రద్ధ వహించగలరు