Bed అభ్యర్థులని దృష్టిలో పెట్టుకోండి దయచేసి కనీసం 70 % ఉద్యోగలని నింపండి దయచేసి SGT ఉద్యోగలని ప్రమోషన్ తో SA లు గా చేసి మాకు అన్యాయం చేస్తున్నారు వచ్చే నోటిఫికేషన్ లో Bed అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడండి..
ALREADY CONGRESS PARTY ORR / AIRPORT / HITECH CITY BUT NOW MUSI RIVER NATURAL RAIN WATER RESOURCES AND RRR 🛣 AND METRO🚇 TRAIN SERVICES AND 4 th NET ZERO CITY 🏞⛰🏝
నమస్కారం రేవంత్ రెడ్డి గారు 🙏💐 సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ 💯 కానీ????? మొదట బడాబడా నాయకుల. ఫామహౌస్ లను చూడండి కూల్చి వేయండి తర్వాత పేదల ఇల్లు కూల్చ లి❤❤❤❤❤
చాలా గొప్పగా వివరించారు ఇప్పటికైనా తెలంగాణ నాయకులలో మార్పు రావాలి, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలో పార్టీలకతీతంగా ముందుకు రావాలి తప్ప అనవసర రాజకీయాలకు పోతే ప్రజలలో పుట్టగతులు ఉండవు.