ఆటోమేటిక్ ద్రవజీవామృత్ తయార్లోఅంత యంత్రప్రభావమే వుంది కానీ జీవామృతం చాల మృదు స్వభావసూక్ష్మ జీవుల సమ్మేళనం గదా బహువిధ యంతృతాకిడికి సూక్ష్మ జీవులనశిస్తాయ్ గదా తయారి జ్వామృత ప్యారమిట ర్స్ పరిల్దలిచేసార వివరణ మన విషయ జ్ఞానులు, అనుభపెద్దలు యంత్రాల ద్వారతీసి ననునేలు నిష్ప్రయోజనం కొయ్య,గానుగ ఎద్దుల సాయం తిథి సిన నూ నెఆరోగ్యం అని చెప్పుచున్నారు ఆలాంటి ది పలు యంత్ర సహాయతయారి ఏమాత్రం పోషక విలువలు వుంటాయి వివరణ
2- is it wood or Iron used in the bottom for Jeevamrutham mixer or Rotator , If IRON Rod was used its not advisable as Iron Rod should not be used for Jeevamrutham mixing
రైతులు మరచి పోలేని ఖర్చులనే బారము టన్నుల కొద్దీ మనో భారము మోయలేక సతమత మవుతున్న వేళ రైతుల బరువులను దించడానికి కారు వేగముతో వచ్చి రైతుల ఖర్చుల భారాన్నితగ్గించుటకు తమ తమ భాషా సంపదను పంచుతున్న గురువులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏