ప్రభునందు శుభములు... ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేకులు స్వనీతి నుండి, పాపము నుండి విడుదల పొంది,పరిశుద్ధముగా జీవిస్తూ దేవుని రాకడకు సిద్దపాటు కలిగి జీవించుట కొరకు నడిపించబడుచున్నది.. ఈ మెసేజ్ లు మీకు ఆత్మీయంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే మీ కుటుంబీకులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులకు షేర్ చేయడం మర్చిపోకండి..ఈ ఛానల్ ద్వారా ఎటువంటి పేరును, లాభాన్ని, స్వప్రయోజనాన్ని ఆశించుట కొరకు కాదని తెలియపరుస్తున్నాము.యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇట్లు క్రిస్తు నందు మీ సహోదరులు.. Greetings in the name of lord Jesus. The main aim of running this channel is to spread the truth and bringing back people from self-righteousness and sin, to live Holy and being prepared for lord's coming. If you are blessed by this please share with your family and friends. We are doing this not for monetization, fame or reputation. Glory to jesus alone. Your brother in Christ.
praise the lord sir my elader brother always teaches me as if jesus is in our place what he do? my brother samuel hears your speech of god thanks for your guidence sir
సహోదరులకు వాదనలు ఈ cfc సావాసం,and bhadrachalam లో khammam , vijayavaada, guntooru, kakinada,kivvaka ఏలూరు లో సహోదరులు ఉన్నారు ఆత్మీయత లో ఎదుగుదల కోసం సహోదరుల సావాసం లో ఉండాలని కోరుకుంటున్న