ఫైవ్ జీ న్యూస్ గంట గంటకి బ్రేకింగ్ న్యూస్ రాజకీయ తాజా ఇంటర్వ్యూ వీడియోలకు గమ్యస్థానమైన 5gnews తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు స్వాగతం. తెలుగు బ్రేకింగ్ న్యూస్, గాసిప్స్ నుండి కేవలం ఒక్క క్లిక్‌లో జరిగే ప్రతి తాజా సంఘటనకు ఇది మీ వన్ స్టాప్ సోర్స్. వీడియోలను ఆస్వాదించండి. మరిన్ని రాజకీయ వార్తల అప్‌డేట్‌ల కోసం 5gnews తెలుగు ఛానెల్‌ని చూస్తూ ఉండండి మరియు మమ్మల్ని సబ్‌స్క్రైబ్ చేయండి
మనిషి పతనానికి నాశనానికి ముందు ముక్కోటి దేవుడి దేవతలు లేరు చివరికి మేమే దేవుళ్ళు మమ్మల్ని నమస్కరించి మీకు మోక్షం వారు ఎలాగా దిగజారిపోయారు మనిషి మనసు పెట్టగా గ్రహించక అందరితోపాటు తందానా తారే ఇంతకీ ప్రపంచానికి సృష్టికర్త ఎవరు సత్య అన్వేషణ చేయండి
మీ రిపోర్టర్స్ ఎందుకు అలాంటి వాళ్ళను ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నారు, వాళ్ళ అధ్యాత్మిక సాధన లో వున్నవాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ వివరాలన్నీ మీకెందుకు, మీ రిపోర్టర్స్ ఏమయినా అఘోరిలుగా మారతారా? ఎందుకు వాళ్ళను యిబ్బంది పెడతారు,