హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేంద్ర గౌడ్ REAL ESTATE EXPERT నేను YASHIKA REAL ESTATE IN KURNOOL ఛానల్ ధ్వారా ఇల్లు, ప్లాట్స్,ల్యాండ్స్ అమ్మకం విషయాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో నిజాయితీగా అమ్మకాలు కొనుగోలు జరగడం లేదు. ఎక్కువగా మార్జిన్స్ పెట్టి కస్టమర్లను మోసం చేయడం జరుగుతుంది. ఇప్పటి నుండీ అలాంటి మోసాలు జరగకూడదని మేము ఈ చానల్ ప్రారంబించాము అలాగే 100% తక్కువ లేదా మార్కెట్ ధరను మించకుండా ఇల్లు ఇప్పించగలరు అని కచ్చితంగా చెప్పగలం. మిత్రులారా ఈ ఛానల్ ని మొదటిసారి గనుక చూస్తుంటే SUBSCRIBE చేసుకోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తు మీ MAHENDRA GOUD .....
Location price is it mu nicipality location or panchayat. Gated community drainage whether connected to local body or not. Inside open drainage or underground drainage.
@@MAHENDRA-REAL-ESTATE-EXPERT Bro indulo rocket science eemi leedu. Land cost and Building value calculate chestee LKG piladu Aina cheputaru. Land cost entha bro akkada cent chepandhi