నమస్కారం మిత్రులందరికీ స్వాగతం...నేను మీ రాఘవ....ఇది మన అందరి ఛానెల్.. మన ఛానెల్ లో నేను అన్ని రకాల వీడియోస్ పెడుతుంటాను...మన ఛానెల్ లో కామెడీ గా ఏదైనా కొత్తగా చెయ్యాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను.. మీ అందరి సహకారం ఉంటే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ చేస్తూ వుంటాను.. కొంచెం మీ చల్లని మనసుతో నన్ను కూడా సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను...
ఓం నమో వెంకటేశయ, ఏడు కొండల వెంకన్న దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్య ఫలం, అలాంటి తిరుమల వెంకటేశ్వరుని మేము ఏడు వారాలు దర్శించు కొందాము అనుకుంటున్నాము, ఏడు వారాలు స్వామి వారిని దర్శించుకోనుటకు మాకు మార్గ నిర్దేశం చేయగలరు, ఏమైన ప్రత్యేక కోట ఉంటే తేలియ జేయగలరు..
Sri vari mettu maargam sagam ekkina tarwatha budhevi complex ani vuntundhi akkada istaru bro.... Tirumalaki vellina tarwatha free bus lu and 50 rupees ki jeep lu vuntay adhi ekki kaalinadaka margam darshanam Q line dhaggara aapamani cheppandi akkada nundi aa token chupunchi darshanam ki velipovadame..
మీరు 5 కళ్ళ మెట్లు ఎక్కడం స్టార్ట్ చెయ్యండి.. మీకు సగం మెట్లు ఎక్కినా తర్వాత భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది... అందులో ఇస్తారు.... మెట్ల మార్గం మీద రద్ది ఎక్కువ వుంది ఒక వేల ఎక్కువ మంది ఉంటే మళ్ళీ టికెట్ దొరకక ఇబ్బంది పడతారు.. ఎందుకంటే టికెట్స్ ఉన్నంత వరకే ఇస్తారు.. ఒకవేళ అవి అయిపోతే సర్వ దర్శనం కి వెళ్ళాల్సిందే..
@@ramprasad47721 oka pani cheyyandi... Mundhu boys 3 aadahar card pattukoni vellandi.. Girls vunnarani cheppakandi.. Meeru mugguruki oka rum thiskondi.. Tarwatha oka ten mins ayyaka girls ni pampandi.. Vaallu 5 persons inka okati thiskomani cheppandi.. Rum lopalaki vellevaraku evariki evaru sambandham ledhannattu vundandi.. Oka sari. Lock mana chethiki ichhaka ika mee istam.. Evaru ekkada vunna evaru em adagaru.. Kani thiskune varaku girls veru boys veru... Oka vela boys 3 members ki kuda rum ivvamu ani annaranuko. Apudu 3 girls velli oka rum 2 girls velli inkoka rum thiskomani cheppandi aa tarwatha lock mee chethiki icchaka apudu meeru silent ga rum loki velipondi....
నమస్కారం రాఘవ గారు మీరు చేసినటువంటి వీడియోస్ ఈరోజే చూశాను చాలా వివరంగా ఉన్నాయి మీకు ధన్యవాదాలు నాకు కూడా చిన్న సహాయం చేయండి మేము ఈ నెల 8వ తారీఖున తిరుపతి వెళుతున్నాము ssd టోకెన్ గాని కాలినడకన టోకెన్ తీసుకుంటే దర్శనానికి ఎక్కడ నుంచి వెళ్లాలి కొంచెం మెసేజ్ పెట్టగలరు ప్లీజ్
మెట్ల మార్గం మీద వెళ్ళడానికి మీరు ఉదయం సుమారు 4 లేదా 5 గంటలకే బయల్దేరి వెళ్ళండి.. మీకు మెట్లు మార్గం సగం ఎక్కినా తర్వాత భూదేవి కాంప్లెక్స్ అని వస్తుంది. అందులో మెట్ల మార్గం ద్వారా వచ్చిన వారికి టోకెన్ ఇస్తారు. దాని వలన దర్శనం త్వరగా అయిపోతుంది.. మరియు ఆ టోకెన్ ప్రసాదం కౌంటర్ లో చూపిస్తే ఒక లడ్డు కూడా ఇస్తారు...
@@ashokkumarkommu4815 SSD thiskondi bro.. Kani mid nit 2 ke line lo vunte morning 4 kalla tickets dhorukuthay.. Okavela oka half an hour late ga line loki velthe tickets dhorakadam kastame
Token thiskoni paiki vellagane tirumala free bus vuntundhi.. adhi ekkesi nuv a token aithe thiskunnavo aa token name cheppi darshamam line dhaggara dhimpey mante dhimpestadu... Oka vela free bus full ga vunte jeep lu kuda vuntay adhi kuda same SSD token aithe SSD Q LINE dhaggara dhimpey bro ante vaalle dhimpestaru.... Jeep aithe manishiki 50 rupees charge chestaru....
Aa roju join aina patient ki inka treat ment cheyyalsi vundhi... Alrdy aa video. Pettina kasepatlone peddha peddha vaalla varaku velipoindhi oka vela aa video valana malli aa patient ki emanna chestaremo ani bayapaduthunnaru.. Andhuke delete cheyaledhu kaani konchem postpone chesa... Twaralone vastadhi malli....
Adhi cheppalem bro.... Depends on crowd..... Bakthulu thakkuva vunte twaraga aipoddhi okavela ekkuva vunte 4 or 5 hours pattuddhi..... Naa suggestion enti ante weekends lo kakunda working days lo vellandi twaraga darshanam aipothundhi....