Video shoot chesthu kudithe konchem late avuthundhi kani 1 /2 an hour lo blouse kachithanga kuttochu Thanks for comment please stay connected for more 👍
చాలా నీట్ గా చెప్పారండి అయితే నాకు ఒక డౌట్ క్రాస్ కటింగ్ లైనింగ్ క్రాస్ పెట్టి కట్ చేస్తాం కదా ఇక్కడ మీరు మామూలు జాకెట్ లాగే కట్ చేశారు కదా. క్రాస్ పెట్టాల్సిన అవసరం లేదంటారా ఈ కటింగ్ లో