( ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..! PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444 )
రాయలసీమ సంస్కృతి సాంప్రదాయం గురించి తెలియజేయడం.. ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు. Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా నాగేశ్వరరెడ్డి:- 7893084444 Mail- rayalaseemavillageshow@gmail.com
Excellent anna,na wife gvt jobs ki prepare avtundi ma paapa puttinapudu na sir name na wife ichesa ipudu tana father surname ga marchalaa,inka ma papa ki school lo admit chestunnam mother name ela ivvali please reply anna
ఆవిడ natural ga మాట్లాడుతూ వంట chestunte చాలా చాలా బాగుంది ఇలాంటి videos మరిన్ని చేయండి పాత కాలంలో చేసే వంటలు మాకు చేసి చూపించి అందులోని ఆరోగ్య లాభాల గురించి కూడా చాలా బాగా వివరించారు చాలా థాంక్స్
చాలా ఏళ్ళ కిందట, నా చిన్నప్పుడు, అంటే,1956 లో, మీ వూరికి, మా బంధువుల ఇంటికి( సోమలింగా రెడ్డి) వచ్చాను. ఆ జ్ఞాపకాలు, ఈప్ప టికి, గుర్తుకొచ్చాయి. ఆ వూరు ఇప్పుడు, లేదన్న మాట!
Anna nenu degree chaduvkunna,nenu ma husband surname pettukovacha,,Naku na husband inti peru kavali,,And nenu government job ki try chestunna,,job ki na husband surname problem kaaduga,,,anna pellainaka Ammai surname marchukovachu, government job ye problem ledu aney chattam vastey bagundu