Тёмный
Melody Madness
Melody Madness
Melody Madness
Подписаться
🎶 Welcome to Melody Madness , where the magic of music comes to life in every note and lyric. 🎵
🔥 Join us on a journey through the world of Telugu melodies, love songs, and musical emotions. We are dedicated to bringing you the best in Telugu music, from soul-soothing melodies to foot-tapping beats, and everything in between. 🎤🎼

Here's what you can expect from our channel:
✨ Heartwarming Telugu Love Songs
🎶 Telugu lofi songs
🔥 Latest Hit Songs and Classics
🎤 Mind relaxing songs

Don't forget to:
👍 Like, share, and comment on your favorite videos
✅ Subscribe to our channel to stay updated with the latest music releases
🔔 Turn on the notification bell so you never miss a beat
💬 We love hearing from our viewers! Share your thoughts, requests, and song dedications in the comments. Your feedback inspires us to keep creating musical magic. 🗨️
#TeluguMusic #LoveSongs #Melodies #MusicalJourney #SubscribeNow #mindrelaxlofi #telugulofisongs
Комментарии
@rajmeher5327
@rajmeher5327 День назад
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా పేరు కైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఎమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ అలా వస్తూ ఉంటావనీ గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ నీకై చూస్తూ ఉంటాననీ మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా పేరు కైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
@swathihr18
@swathihr18 День назад
Superrr playlist...
@triplesss1500
@triplesss1500 День назад
June 2024 lo vintunna... 👌👌👌
@bandisrikanth731
@bandisrikanth731 День назад
Tq so much MM... 💖 💓 ☺️ ❤🎉01 06 2024 23:56
@kramanji9993
@kramanji9993 2 дня назад
super songs 🎉🎉🎉🎉❤❤❤
@user-pf4gr8ke3q
@user-pf4gr8ke3q 3 дня назад
yogi
@meenamadduluri3737
@meenamadduluri3737 5 дней назад
2122 vinevallu attendance here
@user-ek7fe1mz4n
@user-ek7fe1mz4n 5 дней назад
This video made my day..Thank you
@VenkateswariPeetla
@VenkateswariPeetla 6 дней назад
😂😂😂😂😂😂😂bj
@ramachary5265
@ramachary5265 7 дней назад
Akka chala bagundi song naku nachindi👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎉💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@prasadpaila9857
@prasadpaila9857 7 дней назад
June lo vinalani enthamandiki aniposthundi
@ChaitanyaRaju-xq4ut
@ChaitanyaRaju-xq4ut 8 дней назад
37:54 nice line
@ChaitanyaRaju-xq4ut
@ChaitanyaRaju-xq4ut 8 дней назад
37.55 super line
@apparao1205
@apparao1205 9 дней назад
E roju kuda కొత్తగా వున్నాయి రా బాబు ఏమి సాంగ్.......నిజం గా 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💘👌🏻
@lalitaram
@lalitaram 10 дней назад
If you have free time listen please.
@patrunaidug3804
@patrunaidug3804 10 дней назад
24/5/24 4Am at bathroom
@user-hd8de8gz3k
@user-hd8de8gz3k 10 дней назад
Na love fail ayendhi kanii aa premanu mottham eesongs lone dhachesanu ee songs vintuntee kallalo nillu agadamledhuu😢
@minenideepthi5872
@minenideepthi5872 11 дней назад
Hello guys most of the songs are from early 2000 not from 90s. Because we used to sing these songs in my college days a lot.
@laxmanpearla5253
@laxmanpearla5253 13 дней назад
1990's mucic supar
@venkateshbbollinenivenkat9001
@venkateshbbollinenivenkat9001 12 дней назад
Z
@veeresh-lg8hz
@veeresh-lg8hz 15 дней назад
Appati music director anthaina great valla kosam oka sari like kottandi...
@praveenpagindla1435
@praveenpagindla1435 18 дней назад
Mm
@HemavathiTeppala
@HemavathiTeppala 20 дней назад
@NavyaSri1114
@NavyaSri1114 21 день назад
Naa peru kumari my hubby Ramana ee songs vituney perigamu okey vuru madhi love marriage ee songs vintey anni maa kosamey anukuntu vuntanu ' l love my songs
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 23 дня назад
Super songs ❤❤
@madhua4445
@madhua4445 24 дня назад
Good songs
@madhua4445
@madhua4445 24 дня назад
Nenu
@BandShiron
@BandShiron 25 дней назад
May 2024 lo vintunna valu attendance please
@VidyutSquad
@VidyutSquad 14 дней назад
telusukuni em chesthav bhayya 🤣
@vankudothrajender1531
@vankudothrajender1531 4 дня назад
😂😂​@@VidyutSquad
@vidyababy6818
@vidyababy6818 День назад
me
@jyothimedisetty3128
@jyothimedisetty3128 День назад
@@VidyutSquadm
@srishailam1408
@srishailam1408 25 дней назад
Night shift job ( work) chesthu, vinna vallu unnara guys??
@DilleswarRao-vw5zl
@DilleswarRao-vw5zl 24 дня назад
😊
@shaiknagurbi7756
@shaiknagurbi7756 25 дней назад
ఈ సాంగ్ అయిపోయినాక చార్జింగ్ పవర్ అయిపోయింది 2.0 ఉంది పవర్ పెట్ట
@nayak.s6436
@nayak.s6436 26 дней назад
Melody na songs gabbu nayallu😂
@thakkalapallysunilkumar9084
@thakkalapallysunilkumar9084 27 дней назад
May 7 mid night 2
@luckyshruthi4525
@luckyshruthi4525 27 дней назад
Its everygreen
@user-es2bz5cq6l
@user-es2bz5cq6l 29 дней назад
Old is gold but I feel this music ❤❤but I am happy for with my bava ❤❤❤❤
@sateeshkumar6286
@sateeshkumar6286 Месяц назад
Memrbool songs
@shabeenask2197
@shabeenask2197 Месяц назад
Songs vintu comments💬 chuse vallu like.. 😊
@dakarapusivaramakrishna9522
@dakarapusivaramakrishna9522 Месяц назад
I am DOB 2000 Naa phone lo ippatiki ee songs unnavi
@RaviKumar-fn3zf
@RaviKumar-fn3zf Месяц назад
మరచిపోలేని పాటలు రహమాన్ గారి సాంగ్స్
@lavanyabasani-ky7ic
@lavanyabasani-ky7ic Месяц назад
Super songs abbaaa❤❤❤
@bhanuprakash2257
@bhanuprakash2257 Месяц назад
ఇప్పటి పాటలతో పోల్చితే 1000 పర్సెంట్ బెట్టర్
@danasisters8723
@danasisters8723 Месяц назад
1:55
@sanjeebup1080
@sanjeebup1080 Месяц назад
Ever green songs
@stennyvijjusteevenvijay162
@stennyvijjusteevenvijay162 Месяц назад
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే హే హే హే... హే హే హే... హే హే హే హే ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనా నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే హే హే హే... హే హే హే... హే హే హే హే
@stennyvijjusteevenvijay162
@stennyvijjusteevenvijay162 Месяц назад
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా హే కోయిలా.. ఓ కోయిలా.. హే కోయిలా.. ఓ కోయిలా..
@stennyvijjusteevenvijay162
@stennyvijjusteevenvijay162 Месяц назад
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే హే హే హే... హే హే హే... హే హే హే హే ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ ఇపుడు నిను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగెనా నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే హే హే హే... హే హే హే... హే హే హే హే
@lokeshkumar-ww6ry
@lokeshkumar-ww6ry Месяц назад
Can anyone say name of the heroine in the video photo
@bhagyakollapu384
@bhagyakollapu384 Месяц назад
who is she on the thumbnail?
@satishrouthu9766
@satishrouthu9766 Месяц назад
2024 aprl 25
@intermanagement404
@intermanagement404 Месяц назад
Malli malli e movie chudali anukunna valli oka like
@user-xi7mp1or7p
@user-xi7mp1or7p Месяц назад
3000 lo vintunnavaru like vesukondi...NOTE: ONLY HUMANS NOT ROBOTS
@MYUniques
@MYUniques Месяц назад
Super songs collection
@crazyammu9001
@crazyammu9001 Месяц назад
Super song s