ऐसी जगह में ऐसे रास्ते में केले का गठर लेकर चलना चाहिए। फल लेकर चलना चाहिए। ऐसी स्थिति आने पर उनके आगे केले और फल फेक दो। हाथी फल की तरफ आकर्षित हो जाएंगे। और आप हाथी के नुकसान से बच जाओगे।
అడవిలో వుండాల్సిన జంతువులు కోతులు,ఏనుగులు,చిరుత పులులు మానవ నివాసాలకు ఎందుకు వస్తున్నాయి? అడవుల్ని చెట్లను నాశనం చేస్తూ వుంటే..జంతువు పిరమిడ్ గాడి తప్పుతుంది. కనీసం అడవులలో పండే సీతాఫలం, జామ పండ్లు కూడా తీసుకొని అమ్ముతుంటే.. శాఖా హారం జంతువులు అంతరించి పోతుంటే, జంతు పిరమిడ్ మానవులు వుండే ప్రదేశాలకు వస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం 30% దేశ బడ్జెట్ ని అడవులు అందులో పండ్ల చెట్ల విస్తరణ చేస్తే, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అడవిలోకి మానవుల ప్రవేశం నిషేదించాలి.వన్యప్రాణుల అభయారణ్యాలు వెయ్యి రెట్లు పెంచాలి. దేశ మానవ జనాభా పరిమితి చేయాలి.. ఎందుకంటే.. భూమి మీద జన్మించే ప్రతి జంతు జాలానికి కూడా, బ్రతికే హక్కులు వున్నాయి కాబట్టి.. మానవ జాతి అంతిమ ఆర్ధిక అభివృద్ధి ఢిల్లీ గాలి కాలుష్యంలో, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం లో చూస్తున్నాం. ఇక చాలు.. ఇకనుండి వన్యప్రాణుల సంక్షేమం కోసం, విస్తారమైన పండ్ల చెట్ల కోసం ఖర్చు పెడదాం.. Why are monkeys, elephants and leopards coming to human habitations which should be in the forest? If the forest is being invaded and the trees are being destroyed..the animal will miss the pyramid groove. At least if the fruits of custard apple and guava grown in the forests are taken and sold. Even now, if the government spends 30% of the country's budget on forests and fruit trees, this problem will be solved. Human entry into the forest should be prohibited.Wildlife sanctuaries should be increased a thousand times. The country's human population should be limited.. because.. every animal born on earth has the right to live.. The ultimate economic development of the human race is seen in Delhi's air pollution, sound pollution and water pollution. Enough is enough.. Let's spend for the welfare of wild animals and for abundant fruit trees..